నాభి సొగసు మైండ్ బ్లోయింగ్.. ఫ్లడ్ లైట్ లా వెలిగిపోతున్న బుల్ బుల్ చిట్టి, ఫోటోస్ వైరల్

First Published Sep 25, 2021, 2:05 PM IST

యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు చిత్రంతో సెన్సేషన్ గా మారింది. ఈ మూవీలో ఫరియా క్యూట్ లుక్స్ కుర్రాళ్ళని మెస్మరైజ్ చేశాయి. 

యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు చిత్రంతో సెన్సేషన్ గా మారింది. ఈ మూవీలో ఫరియా క్యూట్ లుక్స్ కుర్రాళ్ళని మెస్మరైజ్ చేశాయి. తొలి చిత్రంతోనే ఫరియా బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది. 

ప్రస్తుతం ఫరియాకు టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి. జాతిరత్నాలు చిత్రంలో ఫరియా.. నవీన్ పోలిశెట్టితో కలసి లవ్ ట్రాక్ పండిస్తూనే.. కోర్టు సన్నివేశాల్లో కామెడీతో అదరగొట్టింది. 

కనీస నాలెడ్జ్ లేని లాయర్ గా ఆమె బ్రహ్మీతో కలసి మంచి ఫన్ జనరేట్ చేసింది. తొలి చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో ఫరియా గ్లామర్ రోల్స్ పై ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్లుంది. 

సోషల్ మీడియాలో కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయే గ్లామర్ ఫోజులతో అదరగొడుతోంది. నెమ్మదిగా గ్లామర్ డోస్ పెంచుతూ తాను కూడా కమర్షియల్ చిత్రాల్లో అందాల ఆరబోతకు రెడీ అని చెప్పకనే చెబుతోంది. 

తాజాగా ఫరియా వైట్ డ్రెస్ లో నాభి సొగసును ఎక్స్ ఫోజ్ చేస్తూ ఘాటైన ఫోజులు ఇచ్చింది. మత్తు చూపుతో కుర్రాళ్ళని కైపెక్కిస్తోంది. 

ఈ ఫోటో షూట్ లో ఆమె ఫ్లడ్ లైట్ లో వెలిగిపోతోంది అంటే అతిశయోక్తి కాదు. కర్లీ హెయిర్, చంద్రబింబం లాంటి ముఖంతో ఫరియా ఫోజులు స్టన్నింగ్ అనిపిస్తున్నాయి. 

click me!