షర్ట్ విప్పేసి, కుర్రాళ్లలో హీటు రాజేసి.. హాట్‌ షోలో తనది నెక్ట్స్ లెవల్‌ అంటోన్న జాన్వీ కపూర్‌

First Published Jul 5, 2021, 3:16 PM IST

స్టార్‌ కిడ్‌ జాన్వీ కపూర్‌ గ్లామర్‌ షోలో ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుంది. ఫోటో షూట్‌లతో తనలోని సరికొత్త అందాలను ఫ్యాన్స్ కి, నెటిజన్లకి పరిచయం చేస్తుంది. చూపించడంలో తనది నెక్ట్స్ లెవల్‌ తాజా షోటో షూట్లతో నిరూపిస్తుంది. 

అతిలోకి సుందరి శ్రీదేవి వారసత్వాన్ని పునికి పుచుకుంది జాన్వీ కపూర్‌. ఎంట్రీతో తాను చాలా ట్రెడిషనల్‌ అనిపించింది. కానీ ఇప్పుడు గ్లామర్‌ ఫోటోలు పంచుకుంటూ తనకు ఎలాంటి హద్దులు లేవని నిరూపిస్తుంది.
undefined
తాజాగా జాన్వీ కపూర్‌ వైట్‌ షర్ట్ విప్పేసి లోదుస్తులు కనిపించేలా, మత్తెక్కించే చూపులతో హాట్‌ పోజులిచ్చింది. ఇలా జాన్వీని చూస్తే తట్టుకోవడం మా వల్ల కాదంటున్నారు కుర్రాళ్లు.
undefined
వరుస ఫోటో షూట్లతో నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంది. నెటిజన్లు ఈ అమ్మడి అందాలను చూసి మైమరచిపోతున్నారు. నెవర్‌ బిఫోర్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
undefined
మరికొందరు సరికొత్త అందాలు మాకోసమేనా, చూపించడంలో ఇది నెక్ట్స్ లెవల్‌ అంటూ రొమాంటిక్‌ కామెంట్లు చేస్తున్నారు.
undefined
ఇటీవల తన ఫ్రెండ్స్ తో కలిసి వైల్డ్ లైఫ్‌ని ఆస్వాధించింది జాన్వీ. ఆయా ఫోటోలను పంచుకుంటూ `వైల్డ్ ఫ్లవర్‌ వైల్డ్ ఫైర్‌` అని పేర్కొంది.
undefined
ప్రకృతితో, బీచ్‌లో తాను ఎంతగా ఎంజాయ్‌ చేసిందో తన అభిమానులతో పంచుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది జాన్వీ.
undefined
జాన్వీ పంచుకున్న లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు, మరోవైపు ఫ్రెండ్స్ తో వివాహ యాత్రం పిక్స్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
undefined
ఈ స్టార్‌ కిడ్‌ `దఢఖ్‌` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ మధ్య `గుంజన్ సక్సేనా` చిత్రంతో మెప్పించింది.ఇటీవల `రూహి` చిత్రంతో భయపెట్టించింది.
undefined
ఇప్పుడు `దోస్తానా 2`,`గుడ్‌లక్‌ జెర్రీ` చిత్రాల్లో నటిస్తుంది.మరోవైపు కరోనా సమయంలో పలు క్రేజీ స్టోరీస్‌ విన్నదట. త్వరలోనే వాటికి సంబంధించిన అనౌన్స్ మెంట్‌ రానుందని టాక్.
undefined
అతిలోక సుందరి ముద్దుల తనయ అయిన జాన్వీ కపూర్‌ మరి తల్లి అంతటి పేరుని తెచ్చుకుంటుందా? అన్నది చూడాలి.
undefined
మరోవైపు ఈ అమ్మడిని తెలుగులో పరిచయం చేయాలని తండ్రి, నిర్మాతబోనీ కపూర్‌ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
undefined
జిమ్‌ సెంటర్‌ వద్ద జాన్వీ.
undefined
click me!