బాబోయ్.. దీపావళికి హాట్ అందాలను పేల్చుతున్న జాన్వీ పాపా.. క్లీవేజ్ షో, నడుము ఒంపులతో మతి చెడగొడుతోందిగా!

First Published Oct 24, 2022, 12:47 PM IST

పండగ వేళ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) గ్లామర్ విందు చేసింది. దీపావళి సందర్భంగా సంప్రదాయ దుస్తులను వీడి అదిరిపోయే శారీలో దర్శనమిచ్చింది. అందాల ఆరబోతతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
 

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ ఈ స్టార్ కిడ్. ఇప్పుడిప్పుడే తన కేరీర్ లో ఫుల్ బిజీ అవుతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లోనూ అవకాశాలను దక్కించుకుంటోంది.
 

ఈ సందర్భంగా తన క్రేజ్ ను పెంచుకునే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఎంతటి రిస్క్ నైనా ఫేస్ చేస్తోంది. తాజాగా జాన్వీ కపూర్ ఇంటర్నెట్ లో హాట్ హాట్ గ్లామర్ ఫొటోలను షేర్ చేసి ఇంటర్నెట్ లో దుమారం రేపింది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి. 
 

అయితే, గ్లామర్ షో చేయడం, స్కిన్ షో చేయడం జాన్వీ కపూర్ కు కొత్తేమీ కాదు. కానీ ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా కూడా జాన్వీ హాట్ అందాలను వెదజల్లడం విశేషంగా మారింది. ప్రస్తుతం జాన్వీ పాపా అందాల ఆరబోతను అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. 
 

తాజాగా పంచుకున్న ఫొటోల్లో జాన్వీ కపూర్ చాలా హాట్ గా  దర్శనమిచ్చింది. డోస్ పెంచి గ్లామర్ ను ఎక్స్ పోజ్ చేసింది. సిల్వర్ శారీలో, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అసలైన అందాలను చూపిస్తూ నెటిజన్ల గుండెల్ని పేల్చేసింది. అభిమానులకు ఫెస్టివల్ సందర్భంగా విజువల్ ట్రీట్ ఇచ్చింది. 

యంగ్ బ్యూటీ అందాలను ప్రదర్శనకు నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. దీంతో ఆమె ఫొటోలకు హాట్ కామెంట్లు పెడుతూ ఫొటోలను మరింతగా వైరల్ చేస్తున్నారు. ఆమె బ్యూటీ ధాటికి నిలవలేకపోతున్నారు. కొద్ది సేపటి క్రితమే పోస్టు చేసిన ఈ ఫొటోలకు లక్షల్లో లైక్స్ దక్కాయి.
 

కేరీర్ విషయానికొస్తే జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస ఆఫర్లను అందుకుంటోంది. ఇప్పటికే తను నటించిన చిత్రాలు ‘మిలీ’,‘మిస్టర్ అండ్ మిస్ మహి’,‘బవాల్’ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో Mili చిత్రం నవంబర్ 4న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో జాన్వీ కూడా క్రేజీగా భాగస్వామ్యం అవుతోంది. 

click me!