ఇక రమ్యకృష్ణ చేశారు అని ప్రచారం జరుగుతున్న ఈ కామెంట్స్ పై సోషల్ మీడియా జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు. రమ్యకృష్ణ ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు శివగామి. ఇక తర కెరీర్ లో నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, మూడు నంది అవార్డులు అందుకున్నారు రమ్య కృష్ణ.