24కాదు, 23వ బర్త్ డే చేసుకుంటా.. జాన్వీ కపూర్‌ షాకింగ్‌ డెసిషన్‌.. ట్రెండ్‌అవుతోన్న మాస్‌ సాంగ్‌

First Published Mar 4, 2021, 10:55 AM IST

జాన్వీ కపూర్‌ తన జీవితంలో లాస్ట్ ఇయర్‌ని తీసేస్తుందట. అసలు 2020 అనేదాన్ని కౌంట్‌ కూడా చేయను అంటోంది. అంతటితో ఆగడం లేదు. బర్త్ డే ని కూడా కౌంట్‌ చేయనని అంటోంది జాన్వీ కపూర్‌. తాజాగా ఈ పలు షాకింగ్‌ విషయాలను వెల్లడించింది. సెక్సీ ఫోటోలను పంచుకుని దుమ్మురేపుతుంది.
 

ఇదిలా ఉంటే ఇందులోని `నాదియాన్‌ పార్‌` అంటూ సాగే మాస్‌ సాంగ్‌ ఇటీవల విడుదలై దుమ్మురేపుతుంది. ఇందులో జాన్వీ వేసిన స్టెప్పులు మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది.
undefined
ఈ నెల 6న జాన్వీ కపూర్‌ బర్త్ డే. ఆమె 24ఏళ్లలోకి అడుగుపెడుతుంది. గతేడాది ఎలాగూ సరిగా బర్త్ డే చేసుకోలేదు. ఈ సారి కూడా సింపుల్‌గానే చేసుకోబోతుందట.
undefined
ఈ విషయంపై జాన్వీ మాట్లాడుతూ, `ప్రస్తుతం `గుడ్‌లక్‌ జెర్రీ` చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నాను. ఈ లొకేషన్‌లోనే నా బర్త్ డే జరుగుతుంది. ఈ వేడుకలో పాల్గొనడానికి మా నాన్న(బోనీ కపూర్‌) లొకేషన్‌కే వస్తారనుకుంటున్నా` అని చెప్పింది.
undefined
`ఇలా షూటింగ్‌ స్పాట్‌లోనే బర్త్ డే చేసుకునే అవకాశం రావడం నాకు మంచి ఫీల్‌ని ఇస్తోంది. పని మధ్యలో వేడుక జరుపుకోవడం అంటే ఆ థ్రిల్లే వేరు` అని చెప్పుకొచ్చింది.
undefined
ఇంకా చెబుతూ, `గతేడాది నా జీవితంలో నంఉచి తీసేశాను. గతేడాది కరోనా మనల్ని ఏ వేడుకా చేసుకోనివ్వలేదు. అందుకే నేను 24లోకి అడుగుపెడుతున్నప్పటికీ 23వ బర్త్ డేని చేసుకుంటాను` అని తెలిపింది.
undefined
`కరోనా వల్ల ఓ ఏడాదంతా వేస్ట్ అయిపోయింది. ఆరేడు నెలలు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. లాక్‌డౌన్‌ తర్వాత సెప్టెంబర్‌ నుంచి షూటింగ్స్ లో పాల్గొంటున్నాను` అని చెప్పింది.
undefined
ప్రస్తుతం జాన్వీ కపూర్‌ `రూహీ` అనే హర్రర్‌ థ్రిల్లర్‌లో నటిస్తుంది. రాజ్‌కుమార్‌ రావు హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది.
undefined
జాన్వీ కపూర్‌ హాట్‌ ఫోటోలు.
undefined
జాన్వీ కపూర్‌ హాట్‌ ఫోటోలు.
undefined
జాన్వీ కపూర్‌ హాట్‌ ఫోటోలు.
undefined
జాన్వీ కపూర్‌ హాట్‌ ఫోటోలు.
undefined
జాన్వీ కపూర్‌ హాట్‌ ఫోటోలు.
undefined
జాన్వీ కపూర్‌ హాట్‌ ఫోటోలు.
undefined
జాన్వీ కపూర్‌ హాట్‌ ఫోటోలు.
undefined
click me!