అయితే జబర్దస్త్ పవిత్ర, తేజ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇప్పుడు ఆకస్మాత్తుగా మా పెళ్లి షాపింగ్ అంటూ వీడియో షేర్ చేయడంతో నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. మా పెళ్లి షాపింగ్ అంటూ హెడ్డింగ్ పెట్టి, జబర్దస్త్ తేజ తో కలిసి వీడియోలో కనిపించింది. పవిత్ర మాకు పెళ్లి కుదిరింది. అందుకే పెళ్లి చీరల కోసం షాపింగ్ చేయడం కోసం వచ్చామంటూ తేజ చెప్పగా, ఊరికే అంటూ సైగలు చేసింది పవిత్ర.