బ్రతుకుదెరువు కోసం తాను హైదరాబాద్ వచ్చానని.. అప్పుడు తన దగ్గర ఉన్న ఏకైక ఆప్షన్ మిమిక్రీ మాత్రమే.. ఆ టాలెంట్ తోనే.. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న మిమిక్రీ ప్రోగ్రామ్ లు చేశాను.. 200... 500..ఎంత వచ్చినా తీసుకున్నాను.. జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను కాబట్టే డబ్బు విలువ తెలుసంటూ బాధపడ్డాడు రాకింగ్ రాకేష్.