వయ్యారంగా వంగితే కొంపకొల్లేరైపోదు.. జబ్బలపై టాప్‌ జారిపోతుండగా `జబర్దస్త్` రష్మీ హోయలు

First Published Jul 23, 2021, 9:42 PM IST

`జబర్దస్త్` యాంకర్‌ రష్మీ గౌతమ్‌ అందానికే అసూయ పుట్టిస్తుంటుంది. హాట్‌ హాట్‌ ఫోటో షూట్‌ పిక్స్ చూస్తే కుర్రాళ్లకి మతులు గతులు తప్పుతుంటాయి. ఆ సెక్సీ యాంకర్‌ ఫోటో వచ్చిందంటే సోషల్‌ మీడియాలో పండగ వాతావరణమొస్తుంది. 

యాంకర్‌ రష్మీ `జబర్దస్త్` షో కోసం, `ఢీ` షో కోసం తన గ్లామర్ పిక్స్ పంచుకుంటూ నెటిజన్లని, ముఖ్యంగా తన అభిమానులను హ్యాపీ చేస్తుంటుంది.
undefined
తాజాగా ఈ సెక్సీ యాంకర్‌ జబ్బలపై టాప్‌ జారిపోతుండగా కొంటెగా పోజులిచ్చింది. వయ్యారంగా వంగుతూ ఇచ్చిన పోజు మతిపోగొడుతుంది.
undefined
ఇలా అయితే కొంపకొల్లేరైపోతుందంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. నెటిజన్ల కామెంట్లు హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి.
undefined
రష్మీ ఈ లేటెస్ట్ పిక్స్ `జబర్దస్త్` షో కోసం పంచుకోగా తాజాగా ఇవి ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి.
undefined
`జబర్దస్త్`లో సుడిగాలి సుధీర్‌తో ఈ అమ్మడు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇది షోకే హైలైట్‌ అవుతుంది. వీరిద్దరి పులిహోర ఎప్పుడూ చర్చనీయాంశమే.
undefined
రష్మీ తనదైన అందం, అభినయంతో మెప్పిస్తూనే ఉంటుంది. సోషల్‌ మీడియాలోనే కాదు, టీవీ ఆడియెన్స్ మనసులను గెలుచుకుంది.
undefined
click me!