ఆకాశంలో చుక్కలకంటే.. ఇలియానా నాభికే పవరెక్కువ.. నడుముకి అయస్కాంతం పెట్టుకుందో ఏమో?

First Published May 23, 2021, 3:37 PM IST

పవన్‌ హీరోయిన్‌ ఇలియానా నడుముకి ఎన్ని కోట్ల మంది ఫ్యాన్స్‌ ఉన్నారో లెక్కల్లో చెప్పలేం. అంత మందిని ఆకర్షించిందంటే ఇలియానా కచ్చితంగా నడుముకి అయస్కాంతం పెట్టుకునే ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆకాశంలో చుక్కలకంటే ఇలియానా బొడ్డుకే ఆకర్షించే పవర్‌ ఎక్కువ. 
 

ఇలియానా నడుముకి కోట్ల మంది అభిమానులుంటారంటే అతిశయోక్తి కాదు. ఈ గోవా బ్యూటీ నడుము వొంపులు చూసి ఫిదా అయిన వాళ్లు ఎందరో. తన సన్నజాజి నడుముతో సౌత్‌తోపాటు బాలీవుడ్‌ మొత్తాన్ని మాయ చేసేసింది. తన మత్తులోకి లాగేసింది. తనకు అభిమానులను చేసుకుంది.
undefined
ఇలియానా నాజుకైనా నడుముని చూసి, మత్తెక్కించే ఆ బొడ్డుని చూసి ఎన్నాళ్లవుతుందో. ఇన్నాళ్లకి మరోసారి మెరిసింది ఇలియానా తన ఆన్‌సీన్‌ ఫోటోస్ తో‌. ఈ అన్‌ సీన్‌ ఫోటోలు ఇప్పుడు తారసపడగా అవి తెగ ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాన్స్ ని మాయ చేస్తున్నాయి. మరోసారి తన మత్తులోకి లాగుతున్నాయి.
undefined
నిజానికి తన నడుముతోనే ఇంత మందిని ఆకర్షించిన ఇలియానా నడుములో కచ్చితంగా ఏదో మాగ్నెట్‌ ఉండే ఉంటుంది. లేదంటూ ఇంత మంది ఈ అమ్మడి మాయలో పడిపోవడం ఏంటి?
undefined
కెరీర్‌ బిగినింగ్‌లో ఇలియానా ఎంత అందంగా, ఎంత సెక్సీ, ఎంత హాట్‌గా ఉందో ఈ ఫోటోలను చూస్తే అర్థమవుతుంది. ఒకప్పుడు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది.
undefined
తన అందాలతో తెలుగు ఆడియెన్న్‌ ని ఉక్కిరి బిక్కిరి చేసింది. దాదాపు దశాబ్దానికిపైగా ఇలియానా అంటే కుర్రాళ్లకి,సినీ అభిమానులకు ఓ వ్యసనంలా మారిపోయింది.
undefined
తెలుగులో ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం `దేవదాస్‌`తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఇలియానా మహేష్‌తో `పోకిరి` సినిమాతో ఓవర్‌ నైట్‌లో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. ఇందులో ఇలియానా నడుమందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతగా దర్శకుడు పూరీ ఈ అమ్మడిని చూపించాడు.
undefined
రవితేజతో `ఖతర్నాక్‌`, `కిక్‌`, ` ఎన్టీఆర్‌తో `రాఖీ`, `శక్తి`, ప్రభాస్‌ తో `మున్నా`, సిద్దార్థ్‌ తో `ఆట`, పవన్‌తో `జల్సా`, నితిన్‌ తో `రెచ్చిపో`, అల్లు అర్జున్‌తో `జులాయి` వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ టైమ్‌లో టాలీవుడ్‌ని తన నడుముతో షేక్‌ చేసింది.
undefined
చాలా రోజుల తర్వాత మూడేళ్ల క్రితం రవితేజతో `అమర్‌ అక్బర్‌ ఆంటోని`లో మెరింది. ఈ సినిమా పరాజయం చెందడంతో మళ్లీ తెలుగుకి దూరమైందీ హాట్‌ భామ. ప్రస్తుతం హిందీలో `అన్‌ ఫెయిర్‌ అండ్‌ లవ్లీ` చిత్రంలో నటిస్తుంది. సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది.
undefined
ఆ మధ్య తన అరోగ్య సమస్యలతో ఇబ్బంది పడింది. బాగా లావెక్కింది. తర్వాత కోలుకుంది. అదే సమయంలో తన బాడీకి సంబంధించి అనేక విమర్శలను,కామెంట్లని ఎదుర్కొన్నట్టు చెప్పింది ఇలియానా. మొదట్లో బాధపడ్డానని, ఇప్పుడు వాటిని లైట్‌ తీసుకుంటున్నానని చెప్పింది.
undefined
అయితే అనాటి ఇలియానా నడుము అందాలను మిస్‌ అవుతున్నామంటూ ఆమె అభిమానులు తెగ బెంగ పెట్టుకున్నారు. ఈ అన్‌సీన్‌ ఫోటోలు చూసి కాస్తా అయినా ఉపశమనం పొందుతారేమో చూడాలి.
undefined
ఇలియానా అన్‌సీన్‌ గ్లామర్‌ ఫోటోలు.
undefined
click me!