టాప్ ఇంకొంచెం క్రిందికి జారితే... దిమాక్ ఖరాబే!

First Published Dec 26, 2020, 1:53 PM IST


నిలువెత్తు పోతపోసిన అందాలు ఎంత దాస్తే మాత్రం దాగుతాయి. యద అందాలు ఒప్పొంగుతుండగా చాలి చాలని బాడీ కాన్ డ్రెస్ లో సెక్సీ ఫోజులిస్తూ సెగలు రేపింది దిశా పటాని. 

హాట్ బ్యూటీ దిశా పటాని ని చూస్తే ఎవరికైనా మతి చెలించాల్సిందే. అయస్కాంతంలాఆమె అందాలు లాగేస్తుంటే నిగ్రహం చేసుకోవడం కష్టమే.
undefined
తాజాగా బ్లాక్ అండ్ పింక్ కలర్ బాడీ కాన్ డ్రెస్ లలోదిశాపటానిసెగలు రేపింది. పర్ఫెక్ట్బాడీ కర్స్పై టైట్ ఫిట్ డ్రెస్ లు ఆమె సెక్సీ నెస్ ఇంకా పెంచుతున్నాయి.
undefined
కఠిన కసరత్తులతో సాధించిన.. తన జీరో సైజు బాడీని ఎక్స్ పోజ్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది దిశా పటాని. దిశా పటాని లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతుండగా, ఫ్యాన్స్ క్రేజీగా స్పందిస్తున్నారు.
undefined
ఆ మధ్య మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లిన దిశాబీచ్ లో బికినీ ఫొటోలతో రచ్చ చేసింది. దిశామాల్దీవ్స్వెకేషన్ ఫోటోలు వైరల్ అయ్యాయి.
undefined
ఇక బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదాపై కన్నేసిందిదిశా పటాని. ఏకంగా ఆమె సల్మాన్ఖాన్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.
undefined
ప్రభుదేవా దర్శకత్వంలోరాధేమూవీ తెరకెక్కుతుండగా, ఆ చిత్రంలో దిశా మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది.
undefined
గతంలో సల్మాన్ నటించిన భారత్ మూవీలో దిశాపటానిసెకండ్ హీరోయిన్ గా చేశారు.
undefined
ఇక హీరోయిన్ గా దిశా కెరీర్ మొదలయింది టాలీవుడ్ లోనే అని చెప్పాలి.
undefined
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ మూవీలో దిశా హీరోయిన్ గా నటించారు. ఆ మూవీలో వరుణ్ తేజ్ హీరోగా నటించారు.
undefined
click me!