ఒకేషోలో అనసూయ, రష్మీ ..`జబర్దస్త్` ఫ్యాన్స్ కి పండగే.. చూడకపోతే మిస్‌ అయినట్టే!

First Published Apr 30, 2021, 4:52 PM IST

`ఎక్స్ ట్రా జబర్దస్త్`లో ఈ రోజు(ఏప్రిల్‌ 30) షో చాలా స్పెషల్‌గా మారింది. గ్లామర్‌ డోస్‌ డబుల్‌ అయ్యింది. ఒక్క యాంకర్‌నే తట్టుకోవడం కష్టమనుకుంటే, దానికి డబుల్‌ డోస్‌ యాడ్‌ అయ్యింది. దీంతో `జబర్దస్త్` ఫ్యాన్స్ పండేగా అని చెప్పొచ్చు. 
 

అవును ఈ రోజు(శుక్రవారం) ప్రసారం కాబోతున్న `జబర్దస్త్` షోలో గ్లామర్‌ డబుల్‌ డోస్‌ కాబోతుంది. సెక్సీ యాంకర్స్ అనసూయ, రష్మీ ఒకే షోలో,ఒకే వేదికపై మెరవబోతున్నారు. ఇద్దరు కలిసి ఆలింగాలతో ఫ్యాన్స్ ని అలరించబోతున్నారు.
undefined
ఈ బ్యూటీస్‌ని ఒకేసారి చూస్తే ఇక వారి ఫ్యాన్స్ కి, జబర్దస్త్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇద్దరిని ఒకేసారి చూసిన ఆనందంలో అభిమానులకు పూనకాలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
undefined
ఈ రోజు షోలో హాట్‌ యాంకర్‌ అనసూయ సందడి చేయబోతుంది. తాను నటిస్తున్న `థ్యాంక్యూ బ్రదర్` సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ షోలో పాల్గొని అలరించబోతుంది.
undefined
శుక్రవారం ఈటీవీలో ప్రసారమయ్యే `ఎక్స్ ట్రా జబర్దస్త్` షోకి రష్మి యాంకర్‌ అనే విషయం తెలిసిందే. ఇప్పుడు అనసూయ కూడా రావడంతో ఈ షోకి డబుల్‌ గ్లామర్‌ వచ్చేసింది.
undefined
ఇద్దరు పక్క పక్కన కూర్చున్న ఇద్దరు సెక్సీ యాంకర్లని ఒకేసారి చూస్తే కనువిందులా ఉంటే. ఒకవేళ ఇది మిస్‌ అయితే చాలా కోల్పోయిన వాళ్లవుతారని చెప్పొచ్చు.
undefined
అనసూయ నటించిన `థ్యాంక్యూ బ్రదర్‌` చిత్రం `ఆహా` ఓటీటీలో మే 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా అనసూయ, నటుడు విరాజ్‌తోపాటు చిత్ర టీమ్‌ ఈ షోలో సందడి చేశారు. చిత్ర విశేషాలను పంచుకోబోతున్నారు.
undefined
ఈ సందర్భంగా తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంది అనసూయ. బూడిద ఎరుపు రంగు గౌనులో హోయలు పోయింది. ఈ అమ్మడి కొంగు పైకి ఎగుతుంటే ఆమె ఇచ్చిన పోజులు మైమరపిస్తున్నాయి.
undefined
మరోవైపు రష్మీ సైతం తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంది. అవి కూడా వైరల్‌గా మారాయి.
undefined
రష్మీ గ్లామర్‌ ఫోటోలు.
undefined
ఆకట్టుకుంటోన్న అనసూయ లేటెస్ట్ హాట్‌ ఫోటోలు.
undefined
`ఎక్స్ ట్రా జబర్దస్త్` షో కోసం అనసూయ పరువాలు.
undefined
అనసూయ న్యూ పిక్స్.
undefined
అనసూయ ఇటు టీవీ షో, మరోవైపు సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది.
undefined
click me!