ఐటెమ్‌ భామలా మారిన సెక్సీ బ్యూటీ శ్రీముఖి.. పొల్కా డాట్స్ డ్రెస్‌లో గ్లామర్‌ షో..ఘాటు మామూలుగా లేదుగా!

First Published Jan 31, 2021, 10:09 AM IST

బొద్దుగుమ్మ యాంకర్‌ శ్రీముఖి గ్లామర్‌ డోస్‌ పెంచింది. మరింత సెక్సీగా ముస్తాబైంది. పొల్కా డాట్స్ గ్రీన్‌ డ్రెస్‌లో రెచ్చిపోయింది. మత్తెక్కించేచూపులతో, హీటు పెంచే అందాలతో హోయలు పోయింది. ఓ వైపు కొద్ది కొద్దిగా ఎద అందాలను, మరింతగా తొడలను చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. శ్రీముఖి నయా ఫోటోస్‌ ఘాటెక్కిస్తున్నాయి. అది మామూలు ఘాటు కాదుగా...

సెక్సీ యాంకర్‌ శ్రీముఖి చాలా సార్లు నిండైన డ్రెస్సుల్లో కనిపిస్తుంది. అప్పుడప్పుడు మాత్రం తనలోని హాట్‌ నెస్‌, సెక్సీ యాంగిల్‌ని రుచి చూపిస్తుంది.
undefined
తాజాగా ఆమె పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు నెటిజన్లని, సోషల్‌ మీడియా అభిమానులను మత్తెక్కిస్తున్నాయి.
undefined
శ్రీముఖి చూపులు అభిమానుల గుండెల్ని నేరుగా గుచ్చేస్తున్నాయని చెప్పాలి. అంతేకాదు హీట్‌ పెంచుతున్నాయి.
undefined
ఇలా చూస్తే శ్రీముఖి అచ్చు ఐటెమ్‌ భామలాగానే కనిపిస్తుంది. ఐటెమ్‌ బ్యూటీ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
undefined
మరోవైపు అభిమానులు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. `ఒసేయ్‌ రాములమ్మ` అని, `నీలో రోజు రోజుకి హాట్‌నెస్‌, సెక్సీ యాంగిల్‌తోపాటు క్యూట్‌ నెస్‌ మరింత పెరుగుతుంద`ని అంటున్నారు.
undefined
ఇలా ఘాటెక్కించే ఫోటోలతో మా గుండెల్ని గుళ్ల చేయమాకే.. అంటూ కవితలు రాసుకొస్తున్నారు.
undefined
మొత్తానికి ఈ సారి శ్రీముఖి తన హాట్‌ ఫోటోలతో ఈ ఆదివారం సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుందని చెప్పొచ్చు.
undefined
ఇదిలా ఉంటే ఇటీవల లవర్స్ కి వాలంటైన్స్ డే ఛాలెంజ్‌ విసిరిందీ అమ్మడు. ఫ్రాంక్‌ వీడియోస్‌, ఫోటోస్‌ పంచుకుని పది లక్షలు గెలుచుకోండి అని బిగ్‌ ఆఫర్‌ ప్రకటించింది.
undefined
క్యాడ్‌బర్రీపార్క్ ఇండియా ఛాక్లెట్‌ ప్రమోషన్‌లో భాగంగా `పార్క్ మస్తీ మిలియనీర్‌` ఛాలెంజ్‌కి తెరలేపింది.
undefined
ఈ మేరకు ఈ సెక్సీ భామ కూడా ఓ ఫ్రాంక్‌ వీడియో చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది శ్రీముఖి.
undefined
సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్న శ్రీముఖి లేటెస్ట్ హాట్‌ ఫోటోస్‌.
undefined
click me!