ఫ్యామిలీతో కలిసి కొచ్చికి చెక్కేసిన అనసూయ..షూటింగ్‌ గ్యాప్‌లో ఎంత పనిచేసింది!

First Published Apr 15, 2021, 11:44 AM IST

అనసూయ ఉగాది స్పెషల్‌గా కొచ్చికి చెక్కేసింది. ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తుంది. ఈ సందర్భంగా అనసూయ ఇచ్చిన పోజులు ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. అయితే షూటింగ్‌ గ్యాప్‌లో అనసూయ ఇంతగా రెచ్చిపోవడం విశేషం. 

అనసూయ వెకేషన్‌కి కేరళాలోని కొచ్చికి వెళ్లింది. భర్త సుశాంక్‌ భరద్వాజ్‌, ఇద్దరు పిల్లలతో ఆమె రిలాక్స్ అయ్యే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది.
undefined
అక్కడ ఫ్యామిలీ మొత్తం సరదాగా గడిపింది. ఈ సందర్భంగా అనసయ పంచుకున్న ఫోటోలు, వీడియో వైరల్‌గా మారింది.
undefined
ఇందులో నదిలో చెట్టుకొమ్మపై అనసూయ పరువాలు పోవడం, నీటిలో కాళ్లతో సరదాగా ఆడుకుంటూ, ఆమె ఇచ్చిన హాట్‌ పోజులు మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి.
undefined
ఇదిలా ఉంటే షూటింగ్‌ గ్యాప్‌లో ఇలా ఎంజాయ్‌ చేస్తుండటం విశేషం. ప్రస్తుతం అనసూయ మలయాళంలో ఓ సినిమా చేస్తుంది.
undefined
మమ్ముట్టి హీరోగా రూపొందుతున్న సినిమా అది. అందులో ఓ కీలక పాత్ర కోసం అనసూయ ఎంపికైంది. ఆ సినిమా షూటింగ్‌ కోసమే కేరళా వెళ్లినట్టు తెలుస్తుంది.
undefined
అందులో భాగంగా షూటింగ్‌ గ్యాప్‌ ఇవ్వడంతో ఫ్యామిలీతో ఇలా సరదాగా గడిపినట్టు చెప్పింది అనసూయ.
undefined
కొబ్బరి చెట్టుని పట్టుకుని ఈ అమ్మడు ఇచ్చిన పోజులు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి.
undefined
అనసూయ `జబర్దస్త్` యాంకర్‌గా, నటిగా ఫుల్‌ బిజీగా ఉంది. క్షణం తీరిక లేకుండా గడుపుతోంది.
undefined
హాట్‌ హాట్‌ అందాలు ఆరబోస్తూనే, మరోవైపు వయ్యారాలు పోతూ ఈ అమ్మడు పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ, అభిమానులను అలరిస్తున్నాయి.
undefined
అనసూయ వెకేషన్‌ ఫోటోలు.
undefined
అనసూయ వెకేషన్‌ ఫోటోలు.
undefined
అనసూయ వెకేషన్‌ ఫోటోలు.
undefined
click me!