స్టార్ లేడీ రష్మిక సూపర్ హాట్ థైస్ షో... యాడ్ కోసం పొట్టి నిక్కర్ లో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ 

First Published Sep 15, 2022, 10:52 AM IST


ఓ యాడ్ షూట్ లో భాగంగా రష్మిక సూపర్ హాట్ ఫోజులతో రచ్చ చేశారు. పొట్టి నిక్కర్ ధరించి హాట్ థైస్ చూపిస్తూ టెంపరేచర్ పెంచేసింది. స్టార్ లేడీ గ్లామర్ షో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 
 

Rashmika Mandanna

స్కెచెస్ షూ బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగా డెనిమ్ షార్ట్, టాప్ వేసుకున్న రష్మిక కళ్ళు చెదిరే గ్లామర్ తో రెచ్చగొట్టారు. ఇక ఫిట్నెస్ అంటే ఎంతో ఇష్టపడే రష్మిక తన సూపర్ హాట్ బాడీని ప్రదర్శించారు. స్కెచెస్ యాడ్ కి సంబంధించిన వీడియో రష్మిక ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది.

Rashmika Mandanna

ఇక రష్మిక ఫస్ట్ బాలీవుడ్ మూవీ గుడ్ బై విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 7న ఈ మూవీ విడుదల కానుంది. అమితాబ్ మరో కీలక రోల్ చేయగా కామెడీ ఎంటర్టైనర్ గా గుడ్ బై చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో రష్మిక పాల్గొంటున్నారు.

Rashmika Mandanna


మరోవైపు రష్మిక పుష్ప 2కి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే పుష్ప పార్ట్ 2 సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. మొదటి భాగం సక్సెస్ నేపథ్యంలో మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు. స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేశారని సమాచారం. పుష్ప 2 ఏకంగా రూ. 300 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. 
 

Rashmika Mandanna


అలాగే రష్మిక చేతిలో మరో రెండు బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో దళపతి విజయ్ 66వ చిత్రం వారసుడు ఒకటి. దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. దిల్ రాజు బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. 
 

Rashmika Mandanna

ఇక సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ యానిమల్ లో నటిస్తున్నారు. రన్బీర్ కపూర్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీపై బాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. ఇది కూడా పాన్ ఇండియా మూవీగా విడుదలయ్యే సూచనలు కలవు.

Rashmika Mandanna

వీటితో పాటు సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న మిషన్ మజ్ను చిత్రంలో నటిస్తున్నారు. ఇక టైగర్ ష్రాఫ్ కి జంటగా నటించే అవకాశం రష్మికకు దక్కింది. అయితే ఈ మూవీ ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. నిర్మాత కరణ్ జోహార్ హీరో రెమ్యూనరేషన్ కారణంగా మూవీ హోల్డ్ లో పెట్టారట. 
 

Rashmika Mandanna

బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన రష్మిక ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు. అక్కడే ఓ ఖరీదైన ఇల్లు కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. అతి తక్కువ కాలంలో స్టార్ గా ఎదిగిన ఘనత రష్మిక సొంతం చేసుకున్నారు. 
 

Rashmika Mandanna

కాగా  తరచుగా హీరో విజయ్ దేవరకొండతో లేట్ నైట్ డిన్నర్స్ కి వెళుతూ ఉంటారు. పలుమార్లు ముంబైలో విజయ్ దేవరకొండ-రష్మిక జంటగా కనిపించారు. ఈ నేపథ్యంలో వారి మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ కి కేవలం రష్మికకు మాత్రం ఆహ్వానం ఉంటుంది. ఇది కూడా రూమర్స్ కి కారణం.

click me!