రెడ్ ట్రెండీ వేర్ రకుల్ హాట్ క్లీవేజ్ షో... అమ్మడు అందాల దాడితో అబ్బాయిలకు నిద్ర కరువు!

First Published Aug 4, 2022, 1:28 PM IST

జీరో సైజ్ భామ రకుల్ ప్రీత్ వరుస ఫోటో షూట్స్ తో కాకరేపుతున్నారు. హద్డులు మీరిన అందాల దాడితో అబ్బాయిలకు నిద్ర లేకుండా చేస్తున్నారు. తాజాగా క్లివేజ్ షోతో రకుల్ రచ్చ చేసింది. రెడ్ ట్రెండీ వేర్ లో రకుల్ గ్లామర్ రెట్టింపు కాగా... అభిమానులు చూపు తిప్పుకోలేకున్నారు.

Rakul Preeth Singh


రకుల్ హాట్ ఫోటోస్ క్షణాల్లో వైరల్ కాగా నెటిజన్స్ కామెంట్స్, లైక్స్ తో విరుచుకుపడుతున్నారు. ఇటీవల రకుల్ 'మషూక' అనే ప్రైవేట్ సాంగ్ లో నటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మషూక సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ లో రకుల్ గ్లామర్, క్రేజీ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. 

Rakul Preeth Singh

ప్రస్తుతం రకుల్(Rakul Preeth Singh) ఫోకస్ అంతా బాలీవుడ్ మీదే. తెలుగులో ఫేడ్ అవుట్ అయిన ఈ భామ తెలివిగా హిందీకి షిఫ్ట్ అయ్యింది. నెలల వ్యవధిలో రకుల్ నటించిన అటాక్, రన్ వే 34 చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు నిరాశపరిచినప్పటికీ రకుల్ చేతి నిండా ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు. 
 

Rakul Preeth Singh


మిషన్ సిండ్రెల్లా, ఛత్రివాలి, డాక్టర్ జి, థాంక్ గాడ్ అనే హిందీ చిత్రాలలో రకుల్ ప్రీత్ నటిస్తున్నారు. వీటిలో ఏ ఒక్కటి విజయం సాధించినా రకుల్ కెరీర్ కి మరో రెండు మూడేళ్లు ఢోకా ఉండవు. అలాగే రెండు తమిళ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. 

Rakul Preeth Singh


ఆ మధ్య బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ ని ప్రేమిస్తున్నట్లు రకుల్ వెల్లడించారు. వీరి ప్రేమ ప్రయాణం ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ... ఏడాది కాలంగా చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. మషూక సాంగ్ కి నిర్మాత జాకీనే అని సమాచారం. 
 

Rakul Preeth Singh

ప్రేమికుడ్ని పరిచయం చేయడంతో తరచుగా రకుల్ కి పెళ్లి ఎప్పుడనే ప్రశ్న ఎదురవుతుంది. సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ లో ఈ ప్రశ్న రకుల్ ని బాగా ఇబ్బంది పెట్టింది. సహనం కోల్పోయిన రకుల్.. లైఫ్ లో పెళ్లి కంటే ముఖ్యమైన విషయాలు చాలా ఉంటాయి. ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చేసుకుంటాను. మీ అందరికీ చెబుతానని ఒకింత అసహనం వ్యక్తం చేసింది. 
 

Rakul Preeth Singh

తన ఫోకస్ మొత్తం కెరీర్ పైనే అంటున్న రకుల్ పెళ్ళికి ఇంకా సమయం ఉంది అంటున్నారు. అర డజను చిత్రాలు చేతిలో ఉండగా ఇప్పుడు పెళ్లి ఎందుకని ఆమె అభిప్రాయం. చాలా మంది హీరోయిన్స్ చేసే పనే ఇది. ఫేడ్ అవుట్ అయ్యాక చేసుకుందాంలే అనుకుంటారు.

Rakul Preeth Singh


కాగా ఆ మధ్య రకుల్ డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. డ్రగ్స్ వ్యవహారంలో దీపికా పదుకొనె, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ లతో పాటు రకుల్ ముంబైలో విచారణకు హాజరయ్యారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కూడా రకుల్ పేరు వినిపించింది. హైదరాబాద్ లో ఈడీ అధికారులు ఆమెను విచారించడం జరిగింది. 

click me!