లోదుస్తులు లేకుండా కోటు వేసి... బటన్స్ తీసేసి, రాశి తీరుకు షాక్ అవుతున్న ఫ్యాన్స్!

First Published Mar 21, 2021, 4:33 PM IST

టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా గ్లామర్ షోలో హద్దులు చెరిపేశారు. యద సంపద చూపిస్తూ.. కోటు బటన్స్ విప్పి అర్ధ నగ్న సౌందర్య ప్రదర్శనకు తెరలేపారు. రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

ఢిల్లీకి చెందిన రాశి టాలీవుడ్ లో హీరోయిన్ గా ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ తో కూడా సినిమాలు చేసిన రాశి... 2019లో వరుస విజయాలు అందుకున్నారు.
undefined
రాశి నటించిన వెంకీ మామ, ప్రతిరోజూ పండగే మంచి విజయాలు అందుకున్నాయి. దీనితో రాశి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ కావడం ఖాయమని అందరూ ఊహించారు.
undefined
అనూహ్యంగా 2020 రాశి ఖన్నా కెరీర్ ని దెబ్బతీసింది. యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండతో ఆమె చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ ఆమె కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపించింది.
undefined
వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో బోల్డ్ సన్నివేశాలలో నటించిన రాశి.. చేజేతులా కెరీర్ రిస్క్ లో పడవేసుకుంది. ఆ సినిమా ఘోరంగా ఫెయిల్ కావడంతో రాశి ఖన్నాకు టాలీవుడ్ లో అవకాశాలు కనుమరుగయ్యాయి.
undefined
అయితే కోలీవుడ్ లో  రాశి ఖన్నా బిజీ అయ్యారు. దాదాపు మూడు చిత్రాల వరకు రాశి కోలీవుడ్ లో చేస్తున్నారు. వాటిలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న తుగ్లక్ దర్బార్ ఒకటి.
undefined
అలాగే మలయాళంలో కూడా ఓ మూవీ చేస్తున్నారు రాశి. తెలుగులో ఫేడవుట్ అయినా... తమిళ, మలయాళ భాషల్లో ఆమె అవకాశాలు అందుకుంటున్నారు.
undefined
ఇక వెండితెరపై మితిమీరిన గ్లామర్ షోకి దూరంగా ఉండే రాశి ఖన్నా... సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతుంది.
undefined
లోదుస్తులు లేకుండా ఎల్లో కోట్, ప్యాంట్స్ ధరించిన రాశి... సంచలనానికి తెరలేపింది.  మరి అవకాశాల కోసమో లేక... అందాల ప్రదర్శనకో తెలియదు కానీ.. రాశి గ్లామర్ షోతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. రాశి ఖన్నా స్కిన్ షో ఫ్యాన్స్ కి కిక్కుస్తుండగా... క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
undefined
click me!