చాలీచాలని గౌనులో ఎదఎత్తులు చూపుతూ సిగ్గుపడితే... కుర్రాళ్లు ఏమైపోతారు పాయల్

First Published Dec 17, 2020, 4:08 PM IST
గ్లామర్ క్వీన్ పాయల్ రాజ్ పుత్ మరోమారు ఇంస్టాగ్రామ్ ని షేక్ చేశారు. ఆమె లేటెస్ట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షార్ట్ ఫ్రాక్ లో పాయల్ సెక్సీ ఫోజులు కుర్రకారు మతి పోగెట్టేలా ఉన్నాయి. 
స్లీవ్ లెస్ షార్ట్ ఫ్రాక్ లో యద అందాలు, తొడల సోయగాలుకనిపించేలాసిగ్గు పడుతూ నాటీ ఫోజులిచ్చింది పాయల్ రాజ్ పుత్. పొట్టి గౌనులోపాయల్అందాలుకొట్టొచ్చినట్లు కనిపిస్తుంటే... కుర్రకారు మతిపోవడం ఖాయం అన్నట్లుగా ఉంది.
undefined
చిలిపి పోజులలో పాయల్ ని చూసిన ఆమె ఫ్యాన్స్ హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. నీ గ్లామర్ సూపర్ అంటూ పొగిడేస్తున్నారు. తరచుగా సెక్సీ ఫోటో షూట్ లతో పాయల్ తన ఫ్యాన్స్ ని విపరీతంగా పెంచేసుకుంటున్నారు.
undefined
టాలీవుడ్ లోకి బోల్డ్ రోల్ తో ఎంట్రీ ఇచ్చిన పాయల్ అదే ఇమేజ్ కొనసాగిస్తున్నారు. తెలుగులో ఆమె మొదటి చిత్రం ఆర్ ఎక్స్ 100 అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. నెగిటివ్ షేడ్స్ కలిగిన బోల్డ్ రోల్ లో పాయల్ జీవించారు.
undefined
ఆ సినిమా తరువాత పాయల్ కి సరైన బ్రేక్ రాకున్నప్పటికీ... క్రేజ్ అయితే తగ్గలేదు. ఇప్పటికీ పాయల్ అంటే అబ్బాయిల నిదర చెదరడం వాస్తవం.కానీ అవకాశాల పరంగా పాయల్ వెనుకబడ్డారు.
undefined
ఆమె గ్లామర్ కి స్టార్ హీరోల సరసన ఆఫర్స్ రావాలి. కానీ పాయల్ కి ఉన్న ఇమేజ్ రీత్యా, సక్సెస్ శాతం కూడా తక్కువ కావడంతో పాయల్ స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోతున్నారు. గత ఏడాది వెంకీ మామతో హిట్ కొట్టిన పాయల్.. ఆ వెంటనే డిస్కో రాజా రూపంలో ప్లాప్ అందుకుంది.
undefined
ఇక తెలుగులో పాయల్ కి అవకాశాలుతగ్గాయనే చెప్పాలి. ఈ మధ్య పాయల్ నటించినఅనగనగా ఓ అతిథి అనే చిత్రం ఓటిటి లో విడుదలైంది. ఆ మూవీలో పాయల్క్రిమినల్ గా కనిపించారు.
undefined
అలాగే సీనియర్ దర్శకుడు జయంత్ సి పరాంజీదర్శకత్వంలతో తెరకెక్కుతున్న నరేంద్ర అనే చిత్రంలో పాయల్లేడీపైలట్ రోల్ చేయడం విశేషం.
undefined
ఇక తమిళంలో ఏంజెల్ పేరుతో ఓ మూవీ చేస్తున్నారు. పాయల్ కి ఇది తమిళంలో డెబ్యూ మూవీ. కామెడీ హారర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోందని సమాచారం. తెలుగులో అనుకున్నంత సక్సెస్ కాలేకపోయిన పాయల్, అక్కడైనా పెద్ద స్థాయికి వెళుతుందేమో చూడాలి.
undefined
click me!