నమ్మలేనంతగా సన్నబడిన మెహ్రీన్... స్లిమ్ బాడీలో సూపర్ హాట్ గా ఉందంటున్న ఫ్యాన్స్

First Published Jul 27, 2021, 12:21 PM IST

బొద్దు గుమ్మ మెహ్రీన్ సన్న బడింది, ఎంత సన్నగా అంటే మన కళ్ళను మనమే నమ్మలేనంత. ఆమె లేటెస్ట్ స్లిమ్ లుక్ చూసి, అసలు ఈమె మెహ్రీనేనా కాక వేరొకరా అనుకుంటున్నారు. 
 

నాని హీరోగా 2016లో విడుదలైన కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది మెహ్రీన్. ముద్దుగా బొద్దుగా ఉన్న అమ్మడు తెలుగు ప్రేక్షకులకు భలే నచ్చేసింది.
undefined
కృష్ణగాడి వీర ప్రేమగాథ సూపర్ హిట్ కావడంతో అవకాశాలు వరుస కట్టాయి. దర్శకుడు మారుతీ తెరకెక్కించిన మహానుభావుడు చిత్రంతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది.
undefined
అయితే ఆ సినిమా తరువాత మెహ్రీన్ టాలీవుడ్ లో చేసిన చిత్రాలు అన్ని వరుస ప్లాప్స్ అందుకున్నాయి. కేరాఫ్ సూర్య, జవాన్, కవచం, నోటా, పంతం మొత్తం ఐదు చిత్రాలు అనుకున్న విజయం సాధించలేదు.
undefined
ఎఫ్ 2 చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి మరలా ఫార్మ్ లోకి వచ్చింది. 2019 సంక్రాంతి కానుకగా విడుదలైన ఎఫ్ 2 భారీ విజయాన్ని అందుకొని సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.
undefined
ఆ మూవీలో సెమీ బికినీ వేసి అలరించింది మెహ్రీన్.  తమన్నా సైతం నటించిన ఎఫ్ 2 మూవీలో సీనియర్ హీరోయిన్ అందాలు ముందు మెహ్రీన్ వెలతెలబోయింది.
undefined
దానికి కారణం... ఎఫ్ 2 నాటికి మెహ్రీన్ బాగా బరువు పెరిగింది. అలాగే ఎఫ్ 2 తర్వాత ఆమె చేసిన చాణక్య, ఎంత మంచివాడవురా చిత్రాలు పరాజయం పాలయ్యాయి.
undefined
గ్లామర్ ఫీల్డ్ లో నెగ్గుకు రావాలంటే పర్ఫెక్ట్ బాడీ మైంటైన్ చేయడం చాలా అవసరం. బరువు పెరిగి షేప్ అవుట్ అయితే, అసలుకే ఎసరు వస్తుంది. అందుకే మెహ్రీన్ కస్టపడి బరువు తగ్గినట్లు ఉన్నారు.
undefined
తాజా మెహ్రీన్ ఫోటోలు చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. అప్పటి మెహ్రీన్ బరువుతో పోల్చుకుంటే దాదాపు పది కేజీలు తగ్గినట్లు అనిపిస్తుంది.
undefined
ఏదేమైనా నాజూకు బాడీతో మరింత సెక్సీగా తయారైంది మెహ్రీన్ ఫిర్జా. స్లిమ్ గా మారిన మెహ్రీన్ చూసి, ఆమె ఫ్యాన్స్ వావ్ అంటున్నారు.
undefined
మరోవైపు పెళ్ళికి సిద్ధమైన మెహ్రీన్ మనసు మార్చుకొని, క్యాన్సిల్ చేసుకుంది. హర్యానా మాజీ సీఎం మనవడు భవ్య బిష్ణోయ్ తో నిశ్చితార్ధం జరిగిన తరువాత ఆమె పెళ్లి వద్దనుకున్నారు.
undefined
click me!