డ్రెస్ ట్రెడిషనల్ అయినా... లుక్స్ మాత్రం సో సెక్సీ!

First Published Dec 23, 2020, 1:54 PM IST

అందాల రాక్షసి లావణ్య ట్రెడిషన్ వేర్ లో కూడా సెక్సీ లుక్స్ తో చంపేసింది. స్లీవ్ లెస్ చుడిదార్ ధరించి చురుకైన చూపులతో గాలం వేసింది.

లావణ్య త్రిపాఠిలేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పింక్ చుడిదార్, దుప్పట్టాలావణ్య అందాన్ని మరింత పెంచేశాయి. మెరిసిపోయే మేని ఛాయకు, ఆకర్షించే కళ్ళు తోడయ్యాయి.
undefined
లావణ్య అభిమానులు ఈ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు. అలాగే క్రేజీ కామెంట్స్ చేస్తూ తమ అభిమానం చాటుకుంటున్నారు.
undefined
ఆ మధ్య అవకాశాలు రాక ఇబ్బంది పడ్డ లావణ్య, ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నారు. ప్రస్తుతం లావణ్య రెండు చిత్రాలలో నటిస్తున్నారు.
undefined
సందీప్కిషన్ హీరోగా తెరక్కెక్కుతున్న ఏ వన్ ఎక్స్ ప్రెస్ మూవీలో లావణ్య హీరోయిన్ గా నటిస్తున్నారు.
undefined
అలాగే యంగ్ హీరో కార్తికేయ సరసనచావుకబురు చల్లగా చిత్రంలో లావణ్య హీరోయిన్ గా చేస్తున్నారు.
undefined
మొదటి చిత్రం అందాల రాక్షసి చిత్రంతోటాలీవుడ్దృష్టిని ఆకర్షించినలావణ్య అనుకున్నంత సక్సెస్ కాలేదు.
undefined
ఆమె కెరీర్ లో కేవలం టూ టైర్ హీరోలతోనే నటించారు. ఒక్క స్టార్ హీరో సరసన నటించే అవకాశం లావణ్యకు దక్కలేదు.
undefined
ఇప్పటికీఅడపాదడపా అవకాశాలతో నెట్టుకు వస్తున్న లావణ్య పరిశ్రమకువచ్చి దాదాపు 9ఏళ్ళు అవుతుంది.
undefined
click me!