తెలుగు అమ్మాయి అయ్యుండీ, ఓ రేంజ్ లో చూపించేసింది...డింపుల్ బేబీ హాట్ హాట్ అందాలు చూసేయండి

First Published Dec 1, 2020, 2:59 PM IST

తెలుగు బ్యూటీ డింపుల్ హయాతీ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. లోదుస్తులలో హాట్ హాట్ గా అందాలు వడ్డించేసింది. అర్ధ నగ్న సౌదర్యంతో కొంటెలు చూపులు చూస్తున్న హయతీ గ్లామర్, కుర్రకారును గిలిగింతలు పెట్టేదిగా ఉంది.

బ్లాక్ బ్రా, జీన్స్ షార్ట్స్ లో డింపుల్ దర్శన మీయగా,  ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. తమ హాట్ హాట్ ఫీలింగ్స్ కామెంట్స్ రూపంలో హయతీకి తెలియజేస్తున్నారు. హయతీ హాట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
undefined
తరచుగా డింపుల్ హయతీ హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తున్నారు. దీనితో ఆమె పాపులారిటీ మరింత పెరిగిపోతుంది. తెలుగు అమ్మాయి అయినా, బాలీవుడ్ రేంజ్ గ్లామర్ తో డింపుల్ కాకరేపుతున్నారు.
undefined
2017లో వచ్చిన గల్ఫ్ మూవీతో డింపుల్ వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తరువాత యురేకా, మూవీలో నటించారు.
undefined
ప్రభు దేవా, తమన్నా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన దేవి, అభినేత్రి 2 చిత్రాలలో హయతీ కీలక రోల్స్ చేశారు.
undefined
గత ఏడాది విడుదలైన గడ్డలకొండ గణేష్ మూవీలో హయతీ ఐటమ్ సాంగ్ చేసి మెప్పించారు.
undefined
వరుణ్ తేజ్ కి జంటగా జర్రా జర్రా అంటూ మాస్ స్టెప్స్ తో ఊపేసింది, హయతీ. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో హయతీకి కొంత ఫేమ్ వచ్చింది.
undefined
ఇక బాలీవుడ్ లో హయతీ అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
undefined
అక్షయ్ కుమార్, ధనుష్ మరియు సారా అలీ ఖాన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న అత్రంగి రే మూవీలో హయతీ కీలక రోల్ దక్కించుకున్నారని వార్తలు వస్తున్నాయి.
undefined
అతి చిన్న వయసులోనే పరిశ్రమకు వచ్చిన హయతీ, ఎలాగైనా హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
undefined
click me!