చిరిగిన స్కర్ట్ లో రెచ్చి పోయి పోజులిచ్చిన అమలా పాల్

First Published Nov 23, 2020, 12:06 PM IST

మలయాళ బ్యూటీ అమలాపాల్ వెండితెర ఎంట్రీ ఇచ్చి దశాబ్దం అవుతుంది. నీలతామర అనే మలయాళ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన అమలాపాల్ తమిళంలో ఎక్కువగా చిత్రాలు చేశారు.

తెలుగులో నాగ చైత్యన్య హీరోగారామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కినబెజవాడ మూవీతోటాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఆ మూవీ పరాజయం పొందినా, అమలా పాల్ కి అవకాశాలువచ్చాయి.
undefined
స్టార్ హీరోలైనరామ్ చరణ్, అల్లు అర్జున్ కి జంటగా నటించారు అమలా పాల్. వివివినాయక్ దర్శకత్వంలో వచ్చిన నాయక్ మూవీలో చరణ్ కి హీరోయిన్ గా నటించింది అమలా పాల్. అలాగే పూరి దర్శకత్వంలోఅల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఇద్దరు అమ్మాయిలు మూవీలో కూడా అమలాపాల్ హీరోయిన్ గా చేశారు.
undefined
ప్రస్తుతం అమలాపాల్ ఎక్కువగా తమిళంలో చిత్రాలు చేస్తున్నారు. కెరీర్ సంగతి ఎలా ఉన్న, వివాదాల పరంగా అమలా పాల్ చాలా ప్రాచుర్యం పొందారు. దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని ప్రేమ వివాహం చేసుకున్న అమలాపాల్, మూడేళ్లకేవిడాకులు ఇచ్చింది.
undefined
తాజాగా అమలాపాల్ సింగర్ భవీందర్ సింగర్ పై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఓ షూట్ కోసం అతనితో సన్నిహితంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకొని, తన పరువుకు నష్టం కలిగించాడని మద్రాస్ హై కోర్ట్ లో పిటీషన్ వేశారు.
undefined
ఈ కేసులో మద్రాస్ హై కోర్ట్ అమలాపాల్ కి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోవడానికి వీలు లేదని భవీందర్ సింగ్ ని ఆదేశించడం జరిగింది.
undefined
ఇక తాజా ఫోటో షూట్ లో హాట్ ఫోజులతో అమలాపాల్ రెచ్చిపోయింది. టోర్న్ జీన్స్ స్కర్ట్టాప్ ధరించి రచ్చ లేపింది.
undefined
అమలాపాల్ మాస్ అండ్ సెక్సీ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఫోటోలు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
undefined
click me!