ఈషా రెబ్బా లేటెస్ట్ హాట్‌ ఫోటోలు.. చిలిపి పోజులతో కవ్వింపు.. కుర్రాళ్లకి చుక్కలే

First Published Sep 21, 2021, 4:05 PM IST

ఈషా రెబ్బా(eesha rebba) టాలీవుడ్‌ హీరోయిన్లలో మోస్ట్ హాటెస్ట్ హీరోయిన్‌. తెలుగు హీరోయినే(tollywood heroine) అయినా హాట్‌ నెస్‌లో మాత్రం తనకు తానే సాటి. టాలెంట్‌, గ్లామర్‌ మేళవించిన అందాల సోయగం. ప్రస్తుతం ఇంటర్నెట్‌(internet)ని షేక్‌ చేస్తుంది. 
 

ఈషా రెబ్బా తాజాగా క్యూట్‌ ఫోటోలను పంచుకుంది. ఎల్లో డ్రెస్‌లో చిలిపిగా పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ లేటెస్ట్ హాట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

తెలుగు హీరోయిన్లలో మోస్ట్ క్రేజీ బ్యూటీగా పేరుతెచ్చుకుంది ఈషా రెబ్బా. భారీ సినిమాలు రాకపోయినా వచ్చిన ప్రతి సినిమాలోనూ తన మార్క్ ని చూపించుకునే ప్రయత్నం చేస్తుంది. 

దానికితోడు గ్లామర్‌ ఫోటో షూట్లతోనూ మేకర్స్ ని హంట్‌ చేసే ప్రయత్నం చేస్తుంది. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది. అందుకు నిదర్శనమే తాజా గ్లామర్‌ ఫోటోలు. 
 

హాట్‌ నెస్‌కి కేరాఫ్‌గా నిలిచే ఈషా రెబ్బా చిలిపిగా ఇచ్చిన పోజులు కుర్రాళ్లకి మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నాయి. నెట్టింట ట్రెండింగ్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. 
 

ఈషా రెబ్బా తెలుగు హీరోయిన్లలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు హీరోయిన్లకి అవకాశాలు రావనే నానుడికి బ్రేక్‌ చెబుతూ నెమ్మదిగా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతుంది.

కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాకుండా, అందివచ్చిన ప్రతి ఆఫర్‌ని సద్వినియోగం చేసుకుంటుంది ఈషా. ప్రస్తుతం తమిళం, మలయాళంపై కూడా దృష్టి పెట్టింది. 
 

అక్కడ కూడా అవకాశాలను దక్కించుకుంటూ ఇతర హీరోయిన్ల మాదిరిగా తాను కూడా రాణించే ప్రయత్నం చేస్తుంది. కాలానుగుణంగా తనని తాను మలుచుకుంటూ గ్లామర్‌ షో విషయంలోనూ ముందే ఉంటుంది ఈషా. 

తెలుగు హీరోయిన్లు గ్లామర్‌కి సుముకంగా ఉండరనే మాటలకు బ్రేక్‌ చెబుతూ, మంచి పాత్రలు వస్తే, కథ డిమాండ్‌ చేస్తే అందాల ఆరబోతకు తాను సిద్ధమే అని పలు సందర్భాల్లో వెల్లడించింది ఈషా. 

ప్రస్తుతం ఈ భామ నటించిన `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్ లర్‌` చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. అక్టోబర్‌ మొదటి వారంలో రిలీజ్‌ కాబోతుంది. దీంతోపాటు తమిళంలో ఓ చిత్రం, తమిళం, మలయాళంలో `ఒట్టు` అనే మరో బైలింగ్వల్‌ సినిమా చేస్తుంది ఈషా.
 

click me!