బాత్‌రూమ్‌ ఫోటోస్‌ పంచుకున్న ప్రియాంక చోప్రా.. జస్ట్ టవల్‌ చుట్టి స్కిన్‌షో..

First Published Feb 2, 2021, 12:33 PM IST

ప్రియాంక చోప్రా గ్లోబల్‌ బ్యూటీగా రాణిస్తుంది. హాలీవుడ్‌ సినిమాలు చేసినప్పటి నుంచి స్కిన్‌ షో విషయంలో అస్సలు తగ్గడం లేదు. పెళ్లైన విషయం కూడా మర్చిపోయి రెచ్చిపోతుంది. హాలీవుడ్‌ హీరోయిన్ల మాదిరిగానే తన అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఓ బ్రాండ్‌ ప్రమోషన్‌ కోసం కేవలం ఓ టవల్‌ చుట్టుకుని బాత్‌రూమ్‌లో స్నానం చేస్తున్న ఫోటోలను పంచుకోగా అవి నానా హంగామా చేస్తున్నాయి.

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా మెరిసిన ప్రియాంక చోప్రా.. హాలీవుడ్‌ ఆఫర్స్ దక్కించుకున్నప్పటికీ నుంచి తన రూటే సపరేట్‌ అని నిరూపించుకుంటోంది. అలానే రెడీ అవుతుంది. అంతే ఘాటుగా రెడీ అవుతుంది.
undefined
ఇటీవల బాత్‌రూమ్‌లో స్నానం చేస్తున్న ఫోటోని పంచుకుంది ప్రియాంక. ఇందులో ఆమె కేవలం ఓ వైట్‌ టవల్‌ చుట్టుకుని ఉంది. కాస్త ముందుకు వంగి తన యద అందాలను చూపిస్తూ, ఓ కాలు పైకెత్తిన ఫోటోని పంచుకుంది.
undefined
దీంతోపాటు వైట్‌ పీలికలు చుట్టుకున్నట్టుగా మరికొన్ని ఫోటోలను పంచుకుంది ప్రియాంక. ఇందులో చాలా హాట్‌ హాట్‌గా ఉందీ అమ్మడు.
undefined
ఈ లేటెస్ట్ సెక్సీ ఫోటోలో సోషల్‌ మీడియాని దున్నేస్తున్నాయి. ఇండియన్‌ ఫ్యాన్స్ నే కాదు, ఇంటర్నేషన్స్ ఫ్యాన్స్ ని కూడా ఫిదా చేస్తున్నాయి. ప్రియాంకలో ఇంతగా మంటలు పెట్టే యాంగిల్‌ కూడా ఉందా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
undefined
ఓ బ్రాండ్‌ ప్రమోషన్‌లో భాగంగా ప్రియాంక ఇంతగా రెచ్చిపోవడం విశేషం. `అనోమలీ హెయిర్‌ కేర్‌` ప్రమోషన్‌ కోసం ఇంతగా పిచ్చెక్కిస్తుందీ గ్లోబల్‌ బ్యూటీ.
undefined
కమర్షియల్‌ బ్రాండ్‌ కోసం ఈ రేంజ్‌లో స్కిన్‌ షో చేయడంతో ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రియాంక నయా హాట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయని చెప్పొచ్చు.
undefined
ప్రియాంక ఇటీవల `ది వైట్‌ టైగర్‌` అనే సినిమాలో నటించింది. రాజ్‌కుమార్‌ రావు ప్రధాన పాత్రలో నటించారు. ఈ సిరీస్‌ ప్రమోషన్‌ సందర్భంగా గ్లామర్‌ షోతో రెచ్చిపోయింది ప్రియాంక.
undefined
ఈ సినిమాలో రాజ్‌కుమార్‌రావుతో కారులో రొమాన్స్ చేసి మతిపోగొట్టింది ప్రియాంక.
undefined
ఇటీవల విడుదలైన ఈ సిరీస్‌ బాగా ఆకట్టుకుంటోంది. రమీన్‌ బెహరానీ దీనికి దర్శకత్వంవహించారు. ఆయన ఇరానియన్‌ అమెరికన్‌
undefined
అయితే సినిమా `పారసైట్‌`ని పోలి ఉందనే విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో మన సాంఘిక, ఆర్థిక నేపథ్యాన్నే ప్రతిబింబిస్తుందని, కులమతాల అంతరాలను, ధనిక, పేదల మధ్య అంతరాలను, వర్ణంలోని తేడాలను చర్చించిన సినిమాగా ప్రశంసలందుకుంటుంది.
undefined
`ది వైట్‌ టైగర్‌` ప్రమోషన్‌ కోసం వైట్‌ టైగర్‌ ని ప్రతిబింబించే డ్రెస్‌లో మెరిసి ఫిదా చేసింది ప్రియాంక.
undefined
ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్‌లో `టెక్స్ ఫర్‌ యు`తోపాటు పలు సినిమాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. మరోవైపు భర్త నిక్‌ జోనాస్‌తో కలిసి ఎంజాయ్‌ చేస్తుంది.
undefined
click me!