‘జాతిరత్నాలు’ చిట్టి అందాల జాతర.. బ్లాక్ డ్రెస్ లో స్కిన్ షో చేస్తూ టెంప్టింగ్ పోజులు.. మతులు పోతున్నాయంతే!

First Published Oct 27, 2022, 5:45 PM IST

‘జాతి రత్నాలు’ చిట్టి ఫరియా అబ్దుల్లా అందాల ఆరబోతకు ఇంటర్నెట్ షేక్ అవుతోంది. తొలి చిత్రంతోనే ఆకట్టుకున్న ఈ బ్యూటీ...  గ్లామర్ పరంగానూ కుర్ర గుండెల్లో గంటలు మోగిస్తోంది. 
 
 

యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) గ్లామర్ విందులో అదరగొడుతోంది.  క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ నెటిజన్ల మతిపోగుడోతోంది.
 

ఇన్నాళ్లు గ్లామర్ విందుకు కాస్తా దూరంగా ఉన్న ఈ బ్యూటీ తన అభిమానులకు దీపావళి ట్రీట్ ఇస్తూ స్కిన్ షోకు తెరతీసింది. అందాలు ఆరబోయడంలో కాస్తా వెనకుండే ఈ బ్యూటీ ఇటీవల క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ పిచ్చెక్కిస్తోంది. 
 

యంగ్ అండ్ డైనమిక్ హీరో నవీన్ పొలిశెట్టి సరసన ‘జాతి రత్నాలు’ లో చిట్టి పాత్రలో నటించింది ఫరియా అబ్దుల్లా. ఈ సినిమాలో పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది. గ్లామర్ పరంగా కాస్తా ఆకట్టుకోలేకపోయినా ఆ తర్వాత వచ్చిన చిత్రం ‘బంగార్రాజు’ చిత్రంలో స్పెషల్ సాంగ్ తో దుమ్ములేపింది. 
 

తెలుగుతో పాటు తమిళంలోనూ వరుస చిత్రాల్లో నటిస్తున్న ఫరియా అబ్దుల్లా.. ఇటు సోషల్ మీడియాలోనూ యమా క్రేజ్ పెంచుకుంటోంది. ఈ మేరకు ఫరియా గ్లామర్ షోతో నెట్టింట దుమ్ములేపుతోంది. అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తోంది. 

తాజాగా ఫరియా పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. బ్లాక్ ట్రెండీ అవుట్ ఫిట్ లో గ్లామర్ విందు చేసింది. మతిపోయేలా ఫోజులతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ఏకంగా స్కిన్ షో చేస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. 

ప్రస్తుతం ఈ బ్యూటీ ‘లైక్ షేర్ సబ్ స్క్రైబ్’ (Like Share Subscribe) చిత్రంలో నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండటంతో మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంటోంది. ఈ క్రమంలో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది.

click me!