నాటు అందాలతో కాకపుట్టిస్తున్న ఈషా రెబ్బా, గ్రీన్ శారీలో తెలుగు బ్యూటీ క్లీవేజ్ షో

First Published Dec 29, 2022, 7:43 AM IST

అద్భుతాలు సృష్టిస్తున్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో.. హీరోయిన్లు మాత్రం బయటకు రావడంలేదు. ఇప్పటి వరకూ ఈ జనరేషన్ లో చెప్పుకో దగ్గ హీరోయిన్ అంటే ఈషా రెబ్బానే అనాలి.  స్టార్ హీరోయిన్ కాకపోయినా.. అచ్చ తెలుగు హీరోయిన్ గా..మంచ పేరే సాధించింది బ్యూటీ. 
 

ఈషాకు  సోషల్‌ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. సినిమాలు లేకపోయినా.. సోషల్ మీడియాలో  మాత్రం అదరగొడుతుంటుంది బ్యూటీ.  అచ్చ తెలుగు ఆడపిల్ల ఈషా.. ట్రెడిషనల్ ఫోటోస్ తో పాటు.. హాట్ హాట్ పోటోస్ తో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

సినిమా అవకాశాలు పక్కన పెడితే... నెట్టింట్లో ఈషా రెబ్బకు విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఈషా రెబ్బా పోటోస్ కు బాగా స్పందింస్తుంటారు నెటిజన్లు. రీసెంట్ గా ఈషారెబ్బా ఫోటోస్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. గ్రీన్  కలర్ శారీలో మోస్మారైజ్ చేస్తోంది. రిలాక్స్ మూడ్ లో ఉంది ఈషా రెబ్బా.. 

ఒక అద్భుతమైన ఉదయం...సూర్య రశ్మి అద్దాలను దాటి తన శరీరాన్ని తాకుతుంటే.. ఆ వెచ్చటి స్పర్శను బాగా ఎంజాయ్ చేస్తోంది బ్యూటీ. ఇక క్లీవేజ్ అందాలతో..  ఈషారెబ్బా చీరకే అందం తెచ్చింది. చేతుల పచ్చబొట్టు అందానికి అందం తెచ్చేలా అద్భుతంగా కనిపిస్తుంటే..  కుర్ర కారకు నిద్ర లేకుండా చేస్తోంది బ్యూటీ.  

మెరుపులు మెరిపిస్తోంది బ్యూటీ.. గ్లామర్‌ ఫోటోలను షేర్‌ చేసింది. శారీలో తన హాట్‌ హాట్ అందాలను పరిచేసి పిచ్చెక్కిస్తుంది.ఆమె అందం చూసి తట్టుకోలేక పోతున్నారు కుర్రాళ్లు.  అంత అందంగా ఉన్నాయికనుకే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి బ్యూటీ ఫిక్స్.  
 

చీరలో మరింత అందంగా కనిపిస్తోంది ఈషా రెబ్బా.  ఆమె మరింత అందంగా, ఇంకా చెప్పాలంటే మరింత హాట్‌గా మారిపోయింది. తన సెక్సీ సొగసులతో కుర్రాళ్లకి మర్చిపోలేని ట్రీట్‌ ఇచ్చింది.  గ్లామర్ తో కాకపుట్టిస్తోంది. 
 

ఈషా రెబ్బా తెలుగమ్మాయి .. తెలుగు తెరపై కొన్నాళ్లు తన మార్క్ సినిమాలతో ఆకట్టుకుంది. మెస్మరైజ్ చేసి... మ్యాజిక్‌ చేసింది. క్యూట్‌ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది.కాని తెలుగమ్మాయి కావడం వల్లనో ఏమో.. స్టార్స్ పక్కన నటించే ఛాన్స్ రాలేదు బ్యూటీకి. 
 

మొదటి నుంచీ తెలుగు హీరోయిన్లంటే టాలీవుడ్‌లో చాలా చిన్న చూపు ఉంది. ఎంత ప్రయత్నం చేసినా.. ఇక్కడ పెద్దగా అవకాశాలు ఉండవు. పెద్ద సినిమాల్లో హీరోయిన్ గా చేయడం సాధ్యం కాదు. ఎంత అందం ఉన్నా పెద్దగా పట్టించుకోరు తెలుగు నిర్మాతలు. మన హీరోలకు కూడా నార్త్ అమ్మాయిలే కావాలి. అందుకే మన వాళ్ళు... కోలీవుడ్ కు వలస వెళ్తున్నారు.ఇక్కడ ఈషా రెబ్బా ఆ చిన్నచూపుని ఎదుర్కొంది.

మిగతా వారికంటే ఈషారెబ్బ టాలీవుడ్ లో పర్వాలేదు అనిపించింది. ఇక్కడ ఆమెకు ఎక్కువ అవకాశాలే వచ్చాయి. కాని రాను రాను అవి తగ్గడంతో  తమిళం, కన్నడం, మలయాళం వైపు  చూస్తుంది. అక్కడ అవకాశాలు దక్కించుకునే పనిలో ఉంది ఈషా. ఇటీవల మలయాళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. 

click me!