ఈషా రెబ్బా నిరీక్షణ ఫలించేనా?..కేకపెట్టిస్తున్న తెలుగు బ్యూటీ గ్లామర్‌ పిక్స్

First Published Mar 21, 2021, 2:59 PM IST

ఈషా రెబ్బా ఎవరికోసమే వెయిట్‌ చేస్తుంది. ఎంతగానో నిరీక్షిస్తుంది. `ప్లీజ్‌ నన్ను ఎవరైనా పట్టించుకోండి`  అన్నట్టుగా పోజులిచ్చిందీ తెలుగు బ్యూటీ. తాజాగా ఆమె పంచుకున్న ఫోటో షూట్‌ పిక్స్ హల్‌చల్‌ చేస్తున్నాయి. ఫ్యాన్స్ ని మెస్మరైజ్‌ చేస్తున్నాయి. 

తెలుగు అందం ఈషా రెబ్బా తాజాగా గ్లామర్‌ ఫోటోలను పంచుకుంది. దేనికోసమే నిరీక్షిస్తున్నట్టుగా ఉన్న ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. అలరిస్తున్నాయి.
undefined
అయితే ఇలా ఈషాని చూసిన అభిమానులు ఆమె బాధని తట్టుకోలేకపోతున్నారు. నీ నిరీక్షణ ఫలిస్తుందని కామెంట్లు పెడుతున్నారు. మరి ఆమె నిరీక్షణ ఫలిస్తుందా? చూడాలి.
undefined
ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. వైరల్‌ అవుతున్నాయి.
undefined
ఈషా రెబ్బా ఇటీవల ఓ బంపర్‌ ఆఫర్‌ని అందుకుంది. మలయాళంలో `ఒట్టు` అనే చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. తమిళ, మలయాళంలో బైలింగ్వల్‌గా ఇది రూపొందనుంది. ఇందులో అరవింద స్వామి సరసన ఈషా నటించనుంది. దీంతో ఈ అమ్మడు ఎగిరి గంతేస్తుంది. ఈషా ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు.
undefined
ప్రస్తుతం ఈషా రెబ్బా తెలుగులో అఖిల్‌ చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌`లో నటిస్తుంది. దీంతోపాటు ఓ తమిళ సినిమా చేస్తుంది. ఇప్పుడు మలయాళంలో ఆఫర్‌ని అందుకోవడం విశేషం.
undefined
ఇలా నెమ్మదిగా తన కెరీర్‌ని రైట్‌ ట్రాక్‌లోకి ఎక్కిస్తుంది ఈషా రెబ్బా. ఇదిలా ఉంటే ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫోటోలతో ఫాలోవర్స్ ని ఖుషీ చేస్తున్న విషయం తెలిసిందే.
undefined
click me!