అందాలు దగ్గరగా చూపిస్తూ కవ్విస్తున్న అనసూయ.. క్లోజప్ షాట్ లో మరింత హాట్ గా!

First Published Jul 23, 2021, 10:34 AM IST

ఒకప్పుడు జబర్దస్త్ అనసూయ నేడు స్టార్ ఆర్టిస్ట్ అనసూయ అయ్యారు. నటిగా ఫుల్ బిజీ అయిన అనసూయ టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అనే బేధం లేకుండా వరుస ఆఫర్స్ అందుకుంటూ ముందుకు వెళుతున్నారు. 
 

సినిమాలు, వెబ్ సిరీస్లలో ప్రధాన లేదా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ, సత్తా చాటుతున్నారు. బుల్లితెర కంటే కూడా వెండితెరపైనే ఆమె గట్టిగా ఫోకస్ పెట్టినట్లు అనిపిస్తుంది. అయితే కెరీర్ కి పునాది వేసిన జబర్దస్త్ ని మాత్రం అనసూయ వీడడం లేదు.
undefined
ఎప్పటిలాగే ట్రెండీ డ్రెస్ లలో గ్లామర్ షో చేస్తూ.. షోకి ఆకర్షణగా నిలుస్తున్నారు. అనసూయతో మొదలైన జబర్దస్త్ రష్మీ చేతికి చేరి, ప్రస్తుతం ఇద్దరితో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ గా వెలుగొందుతుంది. జబర్దస్త్ లో కామెడీ ఒకెత్తు అయితే అనసూయ అందాలు మరో ఎత్తు.
undefined
నటిగా, యాంకర్ గా ఏకకాలంలో సక్సెస్ ఫుల్ గా రాణిస్తూ చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.  గృహిణిగా కూడా అనసూయ బాధ్యతలు నెరవేరుస్తున్నారు. బిజీ షెడ్యూల్స్ లో కూడా పిల్లలు, భర్తకు సమయం కేటాయిస్తారు. చిన్న చిన్న జాలీ ట్రిప్స్, గ్యాప్ దొరికితే లాంగ్ టూర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు.
undefined
ఇక ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ పాపులారిటీ కలిగి ఉన్న అనసూయ సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంస్టాగ్రామ్ లో అనసూయ ఫాల్లోవర్స్ పది లక్షలకు చేరారు. ఓ యాంకర్ కి వన్ మిలియన్ ఫాలోవర్స్ అంటే చిన్న విషయం కాదు.
undefined
తనను ఆరాధించే ఫ్యాన్స్ కోసం అనసూయ సైతం వాళ్లకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ పంచుతారు. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో వారిని ఫిదా చేస్తూ ఉంటారు. అనసూయ రెగ్యులర్ గా ఇంస్టాగ్రామ్ లో పంచుకునే ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి.
undefined
తాజాగా చుక్కలు ఫ్రాక్, బ్లాక్ స్లీవ్ లెస్ టాప్ లో అనసూయ మెరిసిపోయారు. ట్రెండీ వేర్ ధరించిన అనసూయ అందాల క్లోజ్ అప్ షాట్స్ మరింత కవ్వించేవిగా ఉన్నాయి. దీనితో ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు.
undefined
ప్రస్తుతం తెలుగులో రంగమార్తాండ, పుష్ప, రవితేజ ఖిలాడి చిత్రాలు చేస్తున్నారు అనసూయ. తమిళంలో విజయ్ సేతుపతి, మలయాళంలో మమ్ముట్టి చిత్రాలలో కీలక రోల్స్ చేస్తున్నారు. అలాగే ఓ వెబ్ సిరీస్ కూడా ఆమె చేతిలో ఉంది.
undefined
click me!