ఎద అందాలు, తొడల సోయగాలు...రెచ్చగొడుతున్న దిశా సెక్సీ పోజులు

First Published Oct 28, 2020, 8:56 AM IST

బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని లేటెస్ట్ ఫోటోలు ఇంటర్నెట్ ని హీటెక్కిస్తున్నాయి. రెడ్ ఫ్లోరల్ డ్రెస్ లో ఆమె క్లీవేజ్ షో నెటిజెన్స్ కి నిద్ర లేకుండా చేస్తున్నాయి. దిశా పటాని లేటెస్ట్ ఫోటోలు సెగలు రేపుతుండగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్న దిశా పటాని నాటీ, హాట్ ఫోజులు సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్. తరుచుగా ఆమె చేసే హాట్ హాట్ ఫోటో షూట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. పర్ఫెక్ట్ షేప్ కలిగిన దిశా కర్వ్డ్ బాడీ ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్.
undefined
తాజాగా దిశా రెడ్ ఫ్లోరల్ డ్రెస్ లో కిల్లింగ్ లుక్స్ తో క్లీవేజ్ షో చేసింది. ఎద సోయగలతో పాటు, థైస్ చూపిస్తూ ఆమె ఫ్యాన్స్ ని రెచ్చగొట్టింది. దిశా పటాని లేటెస్ట్ సెక్సీ లుక్స్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.
undefined
ఇక టాలీవుడ్ ద్వారా వెండితెరకు పరిచయమైన దిశా పటాని బాలీవుడ్ లో బిజీగా మారింది. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లోఫర్ మూవీతో దిశా హీరోయిన్ గా మారారు.
undefined
బాలీవుడ్ లో దిశా కెరీర్ ఆశాజనకంగా సాగుతుంది. గత ఏడాది సల్మాన్ హీరోగా తెరకెక్కిన భారత్ మూవీలో దిశా సెకండ్ హీరోయిన్ గా చేశారు. ఈ ఏడాది ఆమె నటించిన మలంగ్ విడుదల కావడం జరిగింది.
undefined
ఇక సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న రాధే మూవీలో దిశా హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. వచ్చే ఏడాది రంజాన్ కానుకగా విడుదల కానున్న ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. అలాగే మరో హిందీ చిత్రంలో దిశా నటిస్తుంది.
undefined
ఇక దిశా చాల కాలంగా టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం సాగిస్తుంది. వీరిద్దరూ పబ్లిక్ గానే ముంబైలో చట్టా పట్టాలేసుకొని తిరుగుతారు.
undefined
click me!