స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌, పింక్‌ శారీలో కేకపుట్టిస్తున్న `ఢీ` భామ ప్రియమణి.. చూస్తే కళ్లు జిగేల్‌

First Published Jul 28, 2021, 12:00 PM IST

`ఢీ` జడ్జ్ ప్రియమణి డాన్స్  షోలో సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది.తన మత్తెక్కించే అందాలతో డాన్సర్లని సైతం చూపుతిప్పుకోనివ్వడం లేదు. తాజాగా `ఢీ` షో కోసం సరికొత్తగా తన హాట్‌ హాట్‌ అందాలను ఆవిష్కరించింది.

ప్రియమణి హీరోయిన్‌గా ఎంత పాపులారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెరీర్‌ తొలుతే అద్భుతమైన నటనతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని అందుకుని అందరిని చూపులను తనవైపు తిప్పుకుంది.
undefined
అయితే స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ డస్కీ బ్యూటీ టీవీ షోస్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. `ఢీ` వంటి పలు షోస్‌లో జడ్జ్గ్‌ గా రాణిస్తుంది. పేరు జడ్జ్ అయినా హాట్‌ యాంకర్లకి ఏమాత్రం తీసిపోదు ప్రియమణి.
undefined
`డీ`లో రష్మీ, దీపికా పిల్లిలకు మించిన హాట్‌నెస్‌లో హైలైట్‌ అవుతుంటుంది. ఇక తన ముద్దు ముద్దు మాటలతో ఎట్రాక్ట్ చేస్తుంది. అద్భుతమైన డాన్సులు మతిపోగొడుతుంటుంది.
undefined
ప్రియమణి ప్రస్తుతం ఈ రోజు(బుధవారం) ప్రసారం కానున్న `ఢీ` షో కోసం ఫోటో షూట్‌ నిర్వహించింది. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, పింక్‌ శారీలో హోయలు పోయింది. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. అభిమానులకు శారీ అందాల విందుని వడ్డించేసింది. శారీలోనే అయినా మరింత హాట్‌గా కనిపిస్తూ ఎట్రాక్ట్ చేస్తుంది.
undefined
ప్రియమణి ఇటీవల తన భర్త విషయంలో వార్తల్లో నిలిచింది. భర్త మొదటి భార్య తన మ్యారేజ్‌ చెల్లదనే ఆరోపణల నేపథ్యంలో తను ఘాటుగా స్పందించింది. తనది కాదు, మొదటి భార్య వివాహమే చెల్లదని ఘాటుగా స్పందించింది.
undefined
మరోవైపు ఇటీవల `నారప్ప` చిత్రంతో మంచి ప్రశంసలందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.
undefined
వీటితోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది ప్రియమణి.
undefined
click me!