కొంగుతో నడుమందాలు దాస్తూ.. ట్రైబల్‌ లుక్‌లో కుర్రాళ్ల మతిపోగొడుతున్న `ఢీ` పూర్ణ..

First Published Apr 25, 2021, 6:10 PM IST

`ఢీ` బ్యూటీ పూర్ణ ట్రైబల్‌ లుక్‌లో అదరగొడుతుంది. కుర్రాళ్ల మతిపోగొడుతుంది. కొంగుతో నడుమందాలను దాస్తూ కొంటే కవ్విస్తుంది. తాజాగా ఈ అమ్మడు పంచుకున్న సెక్సీ హాఫ్‌ శారీ పిక్స్ వైరల్ గా మారాయి.

`అవును` సినిమాతో పాపులర్‌ అయిన పూర్ణ ఇప్పుడు `ఢీ` షోతో మరింత పాపులారిటీని తెచ్చుకుంది.
undefined
ఇందులో వచ్చీ రాని తెలుగుతో, వచ్చీ రానా తిట్లతో అందరిని ఆకట్టుకుంటుంది. కొంటెగా ఆకర్షిస్తుంది.
undefined
తాజాగా ఈ అమ్మడు తన లేటెస్ట్ గ్లామరస్‌ ఫోటోలను పంచుకుంది. ఇందులో ట్రైబల్ లుక్‌ వాహ్‌ అనిపిస్తుంది.
undefined
ఎల్లో బ్లౌజ్‌, హాఫ్‌ శారీలో కుర్రాళ్ల మతిపోగొడుతుంది. నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి.
undefined
కొంగుతో నడుమందాలను దాస్తూ ఈ అమ్మడు ఇచ్చిన పోజు ఫిదా చేస్తుంది.
undefined
పూర్ణ ప్రస్తుతం `ఢీ` షోలో జడ్జ్ కి వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
undefined
హీరోయిన్‌గానూ నటిస్తూ ఆకట్టుకుంటుంది. ఇటీవల రాజ్‌ తరుణ్‌తో `పవర్‌ ప్లే`లో మెరిసింది.
undefined
ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో పదికిపైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
undefined
అందులో తెలుగులో `సుందరి`, `బ్యాక్‌డోర్‌`, `అఖండ`, `దృశ్యం 2` వంటి చిత్రాల్లో చేస్తుంది.
undefined
click me!