చేతులు పైకెత్తి నాభి షోతో షాకిచ్చిన `ఢీ` భామ.. పచ్చని పార్క్ లో మంటలు పుట్టిస్తున్న హాట్‌ బ్యూటీ

First Published Jan 10, 2023, 1:26 PM IST

`ఢీ` షోతో క్రేజ్‌ని సొంతం చేసుకున్న నందితా స్వేత వరుసగా వెకేషన్స్ లో సందడి చేస్తుంది. అదే సమయంలో బౌండరీలు బ్రేక్‌ చేసే అందాల విందుతో అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తుంది. నెట్టింట రచ్చ చేస్తుంది. 
 

నందితా శ్వేత తాజాగా అదిరిపోయే ఫోటోలను పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఆమె అభిమానులతో షేర్‌ చేసుకుంది. ఇందులో పచ్చని ప్రకృతితో అంతే గ్రీన్‌ డ్రెస్‌ వేసుకుని హోయలు పోయింది. గ్రీన్‌ షర్ట్, పొట్టి షాట్‌ ధరించింది. పార్క్ లో వయ్యారాలు ఒలకబోసింది. 
 

పార్క్ లో ఈ బ్యూటీ చిందులేస్తూ హాట్‌ షోలో రెచ్చిపోయింది. చేతులు పైకెత్తి నాభి అందాల షో చేసింది. సెక్సీ నడుములో, తన పిచ్చెక్కించే నాభిని, పొట్టి షాట్‌లో థైస్‌ అందాలను చూపిస్తూ రెచ్చగొడుతుంది. ఇప్పుడు పచ్చని ప్రకృతిలో మంటలు పుట్టిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

ఈ సందర్భంగా నెటిజన్లు స్పందిస్తూ హాట్‌ పోస్టులు పెడుతున్నారు. పర్‌ఫెక్ట్ ఫిగర్‌ అని, ఫైరింగ్‌ అందాలని, హీరోయిన్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్లు ఉన్నాయి, కానీ లక్‌ కలిసి రావడం లేదని, అందం ఉంది, కానీ పాపం అవకాశాలే రావడం లేదని అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూనే, ఛాన్స్ లు లేవని సింపతీని చూపిస్తున్నారు. 

ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నందితా స్వేత హాట్‌ నెస్‌ని ఇవి మరింత పెంచుతున్నాయి. సినిమా ఛాన్స్ లు లేకపోయినా సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది నందిత స్వేత. గ్లామర్‌ ఫోటోలు, రీల్స్, వీడియోలు పంచుకుంటూ వారిని ఆకట్టుకుంటుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 
 

ఇక కన్నడలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ 2016లో నిఖిల్‌ `ఎక్కడికి పోతావు చిన్నవాడ` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే ఆకట్టుకుంది. దీంతో అడపాదడపా అవకాశాలు వచ్చాయి. ఆతర్వాత `శ్రీనివాస కళ్యాణం` చిత్రంలో నటించింది. వరుసగా సెకండ్‌ హీరోయిన్‌గానే కనిపించింది. 
 

`బ్లఫ్‌ మాస్టర్‌`, `ప్రేమ కథా చిత్రం 2`,  `అభినేత్రి2`, `కల్కీ`, `7`, `కపటదారి`, `అక్షర`, `జెట్టీ` చిత్రాల్లో మెరిసింది. అయితే ఆమెకి పెద్దగా సక్సెస్‌ రాలేదు. దీంతో మేకర్స్ నుంచి చిన్న చూపు ఎదురైంది. ఛాన్స్ లు అందని ద్రాక్షగానే మారిపోతున్నాయి. అయితే ఇటీవల `ఢీ` డాన్సు షోకి జడ్జ్ గా చేసింది. అందంతో, జడ్జ్ మెంట్‌తో ఆకట్టుకుంది. బుల్లితెర అభిమానులకు దగ్గరయ్యిందీ హాట్‌ బ్యూటీ. సోషల్‌ మీడియాలో మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది. 

click me!