కాజల్ కి సదరు పారిశ్రామికవేత్తతో నిశ్చితార్థం కూడా జరిగిందని కథనాలు రావడం జరిగింది. ఐతే ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదని తెలిసింది. తాజాగా ఓ ఇంటీరియర్ డిజైనర్ ప్రేమలో ఆమె పడినట్లు, ఆయనతోనే తన వివాహం అన్నట్లు సమాచారం బయటికి వచ్చింది.