తన లైఫ్‌లో బ్యాడ్‌ డేస్‌ చెబుతూ ఎమోషనలైన చిరు ఐటెమ్‌ భామ రాయ్‌ లక్ష్మీ

First Published Mar 17, 2021, 7:38 PM IST

`నా జీవితంలో కూడా ఎన్నో కష్టాలున్నాయి. అనేక ఇబ్బందులను ఫేస్‌ చేశాను. ఈ క్రమంలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా` అంటోంది రాయ్ లక్ష్మీ‌. చిరంజీవితో `ఖైదీ నెంబర్‌ 150`లో `రత్తాలు..రత్తాలు` అంటూ ఐటెమ్‌ సాంగ్‌లో మెరిసి ఓ ఊపుఊపిన ఈ అమ్మడు తాజాగా పలు ఇంట్రెస్టింగ్‌ విషయాలను పంచుకుంటూ ఎమోషనల్‌ అయ్యింది.

నటిగా, ఐటెమ్‌ సాంగ్‌లతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైన రాయ్‌ లక్ష్మీ తమిళంలో ఆమె నటించిన సినిమా ప్రమోషన్‌లో భాగంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
undefined
తన జీవితంలో ఎన్నో కష్టాలున్నాయని, కొన్ని క్లిష్టమైన సంఘటనల వల్ల తాను డిప్రెషన్‌లోకి వెళ్లానని చెప్పింది రాయ్‌ లక్ష్మీ.
undefined
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, `లాక్‌ డౌన్‌ తర్వాత చేస్తున్న మొదటి సినిమా కావడం హ్యాపీగా ఉంది. చాలా గ్యాప్‌తో సినిమా షూటింగ్‌లోకి వెళితే, కొత్త నటిని అనే ఫీలింగ్‌ కలిగింద`ని చెప్పింది.
undefined
`ఈ సినిమాలో తాను అత్యాచారం, కాస్టింగ్‌ కౌచ్‌ వంటి వేధింపులకు గురైన బాధితులకు అండగా నిలిచి, వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నించే మహిళగా కనిపిస్తాను. సినిమాల్లోలాగే, నిజజీవితంలోనూ తాను ఎన్నో ఇబ్బందులు పడ్డాను. నీ జీవితంలో చాలా బ్యాడ్‌ డేస్‌ ఉన్నాయి` అని చెప్పింది.
undefined
`2020ని ఎప్పటికీ మర్చిపోలేను. గతేడాది నవంబర్‌లో క్యాన్సర్‌ కారణంగా మా నాన్న చనిపోయాడు. నా స్థాయిని మించి నాన్నని కాపాడుకునేందుకు ప్రయత్నించాం. కానీ కాపాడుకోలేయకపోయా.
undefined
ఫాదర్‌ చనిపోయాక లైఫ్‌లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా. వాటి నుంచి బయటపడటానికి కొన్ని నెలలు పట్టింది. ఆ టైంలో ఎంతో ఒత్తడికి లోనయ్యా. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. సినిమా ఆఫర్లు వచ్చినా వాటిని తిరస్కరించా.
undefined
నా మనసు మొత్తం నాన్న దగ్గరే ఉన్నప్పుడు నేనెలా పని చేసుకోగలను? ఆయనకు ఏమవుతుందోనన్న భయం ఓ వైపు వెంటాడుతున్నా, ఆయన ఆరోగ్యం బాగుండాలని రోజూ దేవుణ్ని ప్రార్థించేదాన్ని. ప్రతిరోజూ నా ఫోన్‌లో డాక్టర్స్‌ నెంబర్స్‌, మెడికిల్‌ బిల్స్‌, చెక్‌ అప్‌కి సంబంధించి రిపోర్ట్స్‌ ఉండేవి. ఒక్కసారిగా నా జీవితం మారిపో​యింది` అని రాయ్‌ లక్ష్మీ పేర్కొంది.
undefined
ఇదిలా ఉంటే రాయ్‌లక్ష్మీ గ్లామర్‌ విషయంలో ఏమాత్రం తగ్గదు. ఆమె సినిమాల్లోనే అందాలు ఆరబోసేందుకు రెడీగా ఉంటుంది. అనేక సినిమాల్లో గ్లామరస్‌ రోల్స్ చేసి మెప్పించింది.
undefined
మరోవైపు హాట్‌ ఫోటో షూట్‌లతోనూ రెచ్చిపోతుంది. ఇటీవల ఈ సెక్సీ బ్యూటీ పంచుకున్న హాట్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఆమె ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నారు.
undefined
నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుంది రాయ్‌ లక్ష్మి. అందాలను అప్పనంగా ఆరబోస్తూ ఆమె ఇచ్చిన పోజులకు కుర్రాళ్ల మతిపోతుందని చెప్పాలి.
undefined
రాయ్‌ లక్ష్మీ గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.
undefined
ప్రస్తుతం ఆమె తెలుగులో `ఆనంద భైరవి`చిత్రంలో నటిస్తుంది. తమిళంలో `సిండ్రిల్లా`, `గ్యాంగ్‌స్టర్‌ 21`, కన్నడలో `ఝాన్సీ ఐపీఎస్‌`, మలయాళంలో `ఒట్టక్కోంబన్‌` చిత్రాల్లో నటిస్తుంది.
undefined
పడక గదిలో న్యూడ్‌గా పరువాలు పోతున్న రాయ్‌ లక్ష్మీ.
undefined
రాయ్‌ లక్ష్మీ సెక్సీ పోజ్‌.
undefined
రాయ్‌ లక్ష్మీ గ్లామర్‌ ఫోటోలు.
undefined
రాయ్‌ లక్ష్మీ గ్లామర్‌ ఫోటోలు.
undefined
click me!