ఆమె నాభి సొగసు, ధరించిన డ్రెస్ డెడ్లీ కాంబినేషన్ అంటున్న నెటిజన్లు.. భూమి పెడ్నేకర్ బ్లాస్టింగ్

First Published Nov 11, 2022, 5:08 PM IST

బాలీవుడ్ లో ఉన్న బోల్డ్ హీరోయిన్స్ లో భూమి పెడ్నేకర్ ఒకరు. 2015లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్ క్రేజీ నటిగా దూసుకుపోతోంది.

బాలీవుడ్ లో ఉన్న బోల్డ్ హీరోయిన్స్ లో భూమి పెడ్నేకర్ ఒకరు. 2015లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్ క్రేజీ నటిగా దూసుకుపోతోంది. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ మంగళ్ సావధాన్, బదాయి హో లాంటి చిత్రాలు భూమి పెడ్నేకర్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 

మనసులో ఉన్నది నిర్మొహమాటంగా చెప్పే హీరోయిన్ భూమి పెడ్నేకర్. చిత్ర పరిశ్రమలో మహిళా నటుల సమస్యల గురించి భూమి పెడ్నేకర్ తరచుగా మాట్లాడుతూ ఉంటుంది. తన పాత్రలు బోల్డ్ గా ఉన్నప్పటికీ వైవిధ్యం ఉండాలని భవిస్తుంది ఈ భామ. 

భూమి పెడ్నేకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో భూమి పెడ్నేకర్ గ్లామర్ హీట్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాని పరిశీలిస్తే ఆ విషయం అర్థం అవుతుంది. 

తాజాగా భూమి పెడ్నేకర్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా అద్భుతమైన బ్లాక్ డ్రెస్ లో మెరిసింది. జిక్యూ ఇండియా అవార్డ్స్ లో భూమి పెడ్నేకర్ పాల్గొంది. భూమి పెడ్నేకర్ జిక్యూవిమెన్  2022 అవార్డు గెలుచుకుంది. నాభి అందాలు ఎక్స్ పోజ్ చేస్తూ భూమి కిల్లింగ్ లుక్స్ తో ప్రతి ఒక్కరిని మైమరిపిస్తోంది. ఆమె నడుము, ధరించిన డ్రెస్ డెడ్లి కాంబినేషన్ అనిపించేలా ఉన్నాయి అని నెటిజన్లు అంటున్నారు. 

భూమి పెడ్నేకర్ వయ్యారాలు ఒలికిస్తున్న విధానం స్టన్నింగ్ అనే చెప్పాలి. చిరునవ్వులు చిందిస్తూ ఊరించే పెదవులతో భూమి పెడ్నేకర్ వయ్యారంగా ఆకట్టుకుంటోంది. 

ఈ రేంజ్ లో భూమి పెడ్నేకర్ అందాలని గతంలో ఎప్పుడూ ఎక్స్ పోజ్ చేయలేదనే చెప్పాలి. భూమి పెడ్నేకర్ అందాలుకు నెటిజన్లు ఫైరీ ఎమోజిలతో తమ స్పందన తెలియజేస్తున్నారు. 

click me!