మన్మథుడికే మతిపొగొట్టేలా.. సన్నీ లియోన్ భంగిమలు, బీచ్ లో రచ్చ చేస్తోన్న బాలీవుడ్ శృంగార తార

First Published Sep 16, 2022, 8:42 AM IST

ఎప్పటికప్పుడు అందం రెట్టింపు చేసుకుంటోంది... బాలీవుడ్ ఐటం బాంబ్ సన్నీ లియోన్ . ఈ సొగసుల సునామీకోసం బాలీవుడ్  తో పాటు హాలీవుడ్ ఫ్యాన్స్ కూడా పోటీపడుతుంటారు. ఎంత మంది పోటీ వచ్చినా... తన మార్క్ తనదే అంటుంది సెక్సీ బ్యూటీ. 

సోషల్ మీడియాలో రెచ్చి పోయి రచ్చ చేస్తోంది సన్నీ లియోన్. బీచ్ లో శృంగాన భంగిమనలతో రెచ్చగొడుతోంది. బికినీ అందాలతో రచ్చ చేస్తోంది.  యోగాసనాలు వేస్తూ.. రొమాంటిక్ టచ్ ఇస్తోంది. 

కళ్లు చెదిరే సన్నీ అందానికి పిచ్చెక్కని వారు ఉంటారా...? రీసెంట్ గా సముద్ర హోరు మధ్య... వయ్యారాలు వగలు పోతూ.. సన్నీ లియోన్  వదిలిన  సొగసుల బాణాలు కుర్రాళ్ళ హృదయాలకు సుతిమెత్తని గాయాలు చేస్తున్నాయి. బీచ్ లో ఇసుక తిన్నెల మద్య మోగాసనాలు వేస్తూ.. పిండేస్తోంది బ్యూటీ.. కుర్రాళ్ళ గుండెల్లో  సొగసు మంటలు రాజేస్తుంది సన్నీ. 

చలికోరల మధ్య నలిగిపోతున్న వారికి.. వెచ్చని సొగసుల దుప్పటి అందిస్తుంది సన్నీ. వంపులు తిరిగిన వయ్యారాలను చూపిస్తూ.. హదయాలను కుదిపేస్తోంది. బీచ్ లో సన్నీ చేసిన రచ్చకు కుర్రాళ్లు కోలుకోలేకపోతున్నారు. అసలు అందాలతో అగ్గిరాజేయడంలో సన్నీ లియోన్ మార్క్ వేరు.
 

ఈ మధ్య టాలీవుడ్ లో ఎక్కువగా హడావిడి చేస్తోంది సన్నీ లియోన్.  మంచు విష్ణుతో కలిసి జిన్నా సినిమాలో నటించింది సన్నీ. ఈ మూవీలో కాస్త ఘాటుగానే కనిపించనుంది. టాలీవుడ్ ఆడియన్స్ కు కూడా తన మార్క్ రొమాన్స్ ను పరిచయం చేయబోతుంద బ్యూటీ. 

భారతీయ మూలాలు కలిగి ఉన్న హాలీవుడ్ శృంగార తార  సన్నీ లియోన్. సౌందర్య  ప్రియులకు  సన్ని లియోన్ ఒక  శృంగార దేవత.  ప్రపంచ వ్యాప్తంగ రస హృదయుల మనసులు దోచుకున్న శృంగార దేవత సన్ని.. ఇప్పటి కుర్రకారుకు కూడా హీటెక్కిస్తుంది. మత్తు గమ్మత్తు కళ్లతో మురిపిస్తుంది.

సాగర తీరంలో.. జలకన్య మాదిరి సన్నీ లియోన్ ఇచ్చిన  ఫోజులకు ఫిదా అవుతున్నారు రసహృదయులు. జలకన్యలా పాలరాతి శరీరం మీద తుళ్ పడుతున్న నీటిబింధువుల మధ్య పాలుగారే సొగసులతో.. ముట్టుకుంటే మరకపడుతుందేమో.. అనేలాఉంది సన్నీ లియోన్. 
 

సొగసుల సునామీతో యూత్ ను ముంచెత్తుతున్న ఈ ఇండోకెనడియన్ పోర్న్ స్టార్.. హాట్ హాట్ సొంగసులతో విందులు చేస్తుంది. ఒంపులు... వయ్యారాలు.. ఎక్కడివి అక్కడ మెలికలు తిప్పడంతో లో సన్నీరూటే సెపరేటు. ఖళీ టైమ్ దొరికిందో ఏమో.. సాగర అందాల నడుమ.. తన అందాల జతర చేస్తుంది. బికినీ అందాలతో తెగ సందడి చేస్తుంది. తను ఎజాయ్ చేస్తూ.. తన అభిమానులకు అందాల విందును అందిస్తుంది.
 

click me!