నడుమందాలు,నాభి సొగసులతో...వయ్యారాలుపోతున్న జాన్వీ కపూర్, జలకన్యలా మారిన బాలీవుడ్ బ్యూటీ

First Published Jan 22, 2023, 7:16 AM IST

సోషల్ మీడియాలో జాన్వీకపూర్ రచ్చ మామూలుగా లేదు. నెట్టింట జాన్వీ కపూర్ ఫోటో షూట్స్ తో చేసే సందడి అంతా ఇంతా కాదు. 

టాప్ యాంగిల్ లో ఎద యవ్వనాలు చూపిస్తూ..టెంప్ట్ చేస్తుంది బాలీవుడ్ బ్యూటీ. ఎద అందాలు అలా బయటకు ఉబికివస్తుంటే.. తట్టుకోలేక పోతున్నారు కుర్రాళ్ళ. నడుము అందాలు నాభి సొగసులు కలిసి  గొంతులు తడిఆరిపోయేలా చేస్తున్నాయి. దాంతో తమకం తట్టుకోలేక నలిగిపోతున్నారు నవయువకులు. 

రోజు ఏరో ఒక రకంగా రకరకాల ఫోటో షూట్లతో అలరిస్తుంది జాన్వీ కపూర్.  రీసెంట్ గా ఆమె ఇచ్చిన సూపర్ హాట్ ఫోజులు మాత్రం మర్చిపోలేకుండా ఉన్నాయి.  ప్రస్తుతం నెట్టింట అవి వైరల్ అవుతున్నాయి.

కూల్ గా చంపేస్తోంది జాన్వీ..  అందం. ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఆమె ఫాలోవర్స్ అంతా ఇలానే  గగ్గోలు పెడుతున్నారు. జాన్వీ వదిలిన మన్మధ బాణాలతో మతిపోయి తిరుగుతున్నారు. మనసు చెదిరి మత్తులో మునుగుతున్నారు. 

ఆ ఎత్తులకు తోడుగా చిత్తు చేసేలా చురకత్తుల్లాంటి చూపులు కూడా జాన్వీకి పిచ్చి క్రేజ్ ను తీసుకువస్తున్నాయి. . అబ్బబ్బ అనిపించేలా ఆమె అందం..తోడుకున్న పెరుగులా.. మీగడ కట్టిన పాలలా.. స్మూతుగా.. మెస్మరైజ్ చేస్తుంది. జాన్వీ అందాలు అద్భుతాలు సృస్టిస్తున్నాయి. 
 

ఏదో ఖర్చుల కోసం సోషల్ మీడియాలో తన ప్రతాపం చూపిస్తున్నానంటోది జాన్వీ కపూర్. అంతే కాని ఖాళీగా ఉండి చేసేపనులు కావి ఇవి అంటోంది బ్యూటీ. ఒక్క పోస్ట్ కు లక్షల్లో వసూలు చేస్తోంది చిన్నది. రీసెంట్ గా మిలి సినిమాతో ఆడియన్స్ ను పలకరించింది బ్యూటీ. కాని ఈసినిమా నిరాశపరిచింది. 
 

ఇక  ఈ మధ్య చేస్తున్న  ఫోటో షూట్స్ లో జాన్వీ కపూర్ ఎద అందాలు ఎక్కువగా ఆరబోస్తోంది. దాంతో అప్పుడప్పుడు భారీగా ట్రోల్స్ కూడా ఫేస్ చేస్తోంది బ్యూటీ. కానీ అవేవి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది బ్యూటీ. ఏమాత్రం ఆగడంలేదు. 

ఇప్పటి వరకూ కమర్షియల్ హిట్ కొట్టలేదు జాన్వీ కపూర్. కమర్షియల్ సినిమాల వైపు కూడా ఆలోచించడంలేదు. ఆర్ట్ మూవీస్ చేసుకూంటూ తన పర్ఫామెన్స్ టాలెంట్ ను చూపించుకోవాలి అనుకుంటుంది. ఇక ఒకటీ రెండు సినిమాలైతే  డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. అందువల్ల ఈమె బాలీవుడ్లో పెద్ద సక్సెస్ అందుకోలేకపోయింది. 

అయితే సోషల్ మీడియాలో  మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ.. క్లీవేజ్ షోలు, థైస్ షోలు , చేయడంలో స్టార్ హీరోయిన్లను మించిపోయింది జాన్వీ కపూర్. ఈ విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు హాట్ బ్యూటీ. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ యూత్ ను గుప్పెట్లో పెట్టుకుంటుంది.

click me!