వొంపుల నడుముపై హాట్‌ నాభి చూపిస్తూ చెమటలు పట్టిస్తున్న బోల్డ్ బ్యూటీ .. కుర్రాళ్ల వీక్‌నెస్‌తో కొడుతుందిగా!

First Published Jan 26, 2023, 5:10 PM IST

బోల్డ్ బ్యూటీ శ్రద్ధా దాస్‌ అదిరిపోయే ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. నడుము వొంపులే టార్గెట్‌గా ఫోటో షూట్లు చేస్తూ నెటిజన్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. తాజాగా దాన్ని మరింత రెట్టింపు చేసిందీ హాట్‌ బ్యూటీ.
 

శ్రద్దా దాస్‌ తాజాగా చుక్కల చీరలో మెరిసింది. వైట్‌ శారీపై నల్లటి చుక్కలతో ఉన్న చీరకట్టి హోయలు పోయింది. నయాగార నడుము వొంపు చూపిస్తూ రెచ్చిపోయింది. అంతేకాదు కొంగు పక్కకి జరిపి మరోసారి హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. అదిరిపోయే పోజుతో మతిపోగొడుతుంది. 
 

శ్రద్ధా దాస్‌ నాభి అందాన్ని మరింత హాట్‌గా ఆవిష్కరించింది. వొంపుల నడుముపై ఉన్న హాట్‌ నాభిని కొంగు జరిపి మరీ చూపించడం విశేషం. ఇక్కడే కుర్రాళ్లకి మైండ్‌ బ్లాక్‌ అవుతుంది. హాట్‌ స్పాట్‌తో కొడుతుందని అంటున్నారు నెటిజన్లు. బోల్డ్ బ్యూటీ హాట్‌ షోకి సోషల్‌ మీడియా ఊగిపోవాల్సిందే అంటున్నారు. 
 

అంతేకాదు ఇంకా పలు హాట్‌ కామెంట్లు చేస్తున్నారు సోషల్‌ మీడియా ఫ్యాన్స్. ఆ నడుముని దేనితో చెక్కరో, వీస్ట్ కర్వ్ ఫైరింగ్‌ అని, నాభి ని చూస్తే కుర్రాళ్ల ప్రపంచం ఆగిపోవాల్సిందే అని, కుర్రాళ్ల వీక్‌నెస్‌ శారీ, చీర కట్టి, ఆ వీక్‌నెస్‌తో కొడుతుందని, వామ్మో ఇలా చూస్తే ఊపిరాగిపోవాల్సిందే అని, శ్రద్ధా కట్టిన చీరల్లో ఇది బెస్ట్ అని, అంతేకాదు హాటెస్ట్ అంటున్నారు. హాట్‌ కామెంట్లతో రచ్చ రచ్చ చేస్తున్నారు. 
 

మొత్తానికి శ్రద్ధా దాస్‌ తన ఒక్క ఫోటోతో అందరి అటెన్షన్‌ గ్రాస్ప్ చేసింది. రిపబ్లిక్‌ డే రోజు అంతా ఓ మూడ్‌లో ఉంటే, దాన్ని శ్రద్ధా తన ఒక్క ఫోటోతో డిస్టర్బ్ చేసిందని అంటున్నారు నెటిజన్లు. బోల్డ్ బ్యూటీ హద్దులు చెరిపే అందాల ప్రదర్శన ఇప్పుడు నెట్టింట హాట్‌ టాపిక్‌ అవుతుంది. 
 

శ్రద్ధా దాస్‌ `ఢీ` షోకి జడ్జ్ గా చేస్తున్న విషయం తెలిసిందే. గత రెండు సీజన్లుగా ఆమె జడ్జ్ గా వ్యవహరిస్తుంది. ట్రెండీ వేర్‌తోపాటు చీరకట్టులో మెరుస్తూ అటు డాన్సర్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. ఈ సందర్భంగా ఫోటో షూట్‌ చేసి ఆ పిక్స్ పంచుకుని ఇంటర్నెట్‌ని ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తుంది. రచ్చ రచ్చ చేస్తుంది. 
 

హీరోయిన్‌గా సక్సెస్‌ కాని శ్రద్ధా దాస్‌ జడ్జ్ గా, కీలక పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటుంది. అలరిస్తుంది. తనకు పెద్ద అసెట్‌ అయిన అందాలను ఆరబోస్తూ సినిమాకి గ్లామర్‌ తీసుకొస్తుంది. తన మనుగడని చాటుకుంటుంది. అయితే `ఢీ` షో ఈ బ్యూటీకి మరింత క్రేజ్‌ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. మరి అవకాశాలను తీసుకొస్తుందా? అనేది చూడాలి. 

click me!