Poonam Pandey: దారుణమైన బట్టల్లో పబ్లిక్ లో తిరిగిన పూనమ్ పాండే... వైరల్ అవుతున్న ఫోటోలు!

First Published Jun 28, 2022, 2:23 PM IST


హాట్ బ్యూటీ పూనమ్ పాండే సంచలనాలకు మారు పేరు. సెమి న్యూడ్ ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాను ఈమె ఊపేస్తోంది. తాజాగా దారుణమైన బట్టల్లో పబ్లిక్ లో తిరుగుతూ మీడియా కథనాల్లో నిలిచారు.
 

Poonam Pandey

 
లోదుస్తులు ధరించకుండా చిన్న టాప్ ధరించి పూనమ్ (Poonam Pandey)ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టారు. ఆ చాలి చాలని టాప్ లో ఎద అందాలు ప్రదర్శిస్తూ రచ్చ చేశారు. పూనమ్ ని చూసిన ఫ్యాన్స్ ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు. 
 

Poonam Pandey


కాసేపు మీడియాతో పాటు అభిమానులకు ఫోటోలు తీసుకునే అవకాశం ఇచ్చిన పూనమ్ బైక్ పై వెళ్లిపోయారు. ఇక పూనమ్ హాట్ హాట్ ఫోటోలు మాత్రం వైరల్ గా మారాయి. ఆమె బట్టలు చూసి ఇది మరీ దారుణమని కొందరు కామెంట్ చేస్తున్నారు. 

Poonam Pandey


కంగనా రనౌత్ (Kangana Ranaut)హోస్ట్ గా ఆల్ట్ బాలాజీలో ప్రసారమైన లాక్ అప్ రియాలిటీ షోలో పూనమ్ పాల్గొన్నారు. బోల్డ్ కామెంట్స్ తో పాటు తన చర్యలతో షోలో కాక పుట్టించారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా హౌస్ లో కొనసాగిన పూనమ్ టైటిల్ మాత్రం అందుకోలేకపోయారు. 

Poonam Pandey


ఇక 2020లో పూనమ్ తన లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ సామ్ బాంబేను వివాహం చేసుకున్నారు. కోవిడ్ నిబంధనల మధ్య అతికొద్ది మంది సమక్షంలో వీరి వివాహం జరిగింది. 
 

Poonam Pandey

వివాహం జరిగిన రోజుల వ్యవధిలో సామ్ బాంబే పై పూనమ్ లైంగిక వేధింపుల కేసు పెట్టారు. పూనమ్ ఫిర్యాదు మేరకు గోవా పోలీసులు సామ్ ని అరెస్ట్ చేశారు. మరలా కలిసి కాపురం చేస్తున్నారు. అప్పుడప్పుడు వివాదాలతో వార్తలకు ఎక్కుతూ ఉంటారు.

Poonam Pandey

ఇక తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పూనమ్ హాట్ హాట్ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. పూనమ్ పోర్నోగ్రఫీ ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. 
 

click me!