బిగ్‌బాస్‌ బ్యూటీ అరియానా ఇలా తెగించిందేంటి? హాలీవుడ్‌ హీరోయిన్‌లా చూపించేస్తుందిగా!

First Published May 20, 2021, 8:29 PM IST

బిగ్‌బాస్‌4తో పాపులర్‌ అయిన అరియానా రానురాను మరింతగా తెగిస్తుంది. తాజాగా అమ్మడు పంచుకున్న ఫోటోల్లో హాలీవుడ్‌ హీరోయిన్‌ని తలపిస్తుంది. పాప్‌ సింగర్‌ సాంగ్‌కి అదే మాదిరిగా డ్రెస్‌ వేసుకుని కవ్వింపులకు దిగింది. 
 

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో ఎంట్రీ ఇచ్చి చివరల్లో అమ్మాయిల నుంచి టాప్‌కి వెళ్లింది అరియానా. టాప్‌ 5లో నిలిచి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
undefined
తాజాగా ఈ భామ హాలీవుడ్‌ హీరోయిన్‌లా మారిపోయింది. పాప్‌ సింగ్‌ కేటీ పెర్రీ సాంగ్‌కి హోయలు పోయింది. అదే రేంజ్‌లో డ్రెస్‌ కూడా వేసుకుని వయ్యారాలు ఒలకబోసింది.
undefined
మోస్ట్ స్లయిలీష్‌గా రెడీ అయ్యింది. హాలీవుడ్‌ హీరోయిన్‌లా అందాలను చూపించేసింది అరియానా.
undefined
ఇలా అరియానని చూసి ఆమె అభిమానులు, నెటిజన్లు షాక్‌కి గురవుతున్నారు. తోటి బిగ్ బాస్‌ కంటెస్టెంట్లు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం విశేషం.
undefined
బిగ్‌బాస్‌లో ముక్కు అవినాష్‌తో రొమాన్స్ చేసి షోనిరక్తికట్టించిన అరియానా, ఆ తర్వాత సోహైల్‌తో ఫైట్‌ చేసి అంతే హైలైట్‌గా మారింది. బోల్డ్ భామగా నిలిచింది.
undefined
యూట్యూబ్‌ యాంకర్‌గా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చి తాను బోల్డ్ అని నిరూపించుకుంది. షోలోనూ అలానే చేసింది. ఇప్పుడు షో నుంచి బయటకు వచ్చాక కూడా మరింత బోల్డ్ గా తయారైంది.
undefined
బోల్డ్ అండ్‌ బ్యూటీఫుల్‌ అని నిరూపించుకుంటోందీ ఈ డస్కీ బ్యూటీ. డస్కీ అందాలతో కుర్రాళ్లమతి పోగొడుతూ సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది.
undefined
అరియానా అందాల కవ్వింత.
undefined
click me!