బిగ్‌బాస్‌ బ్యూటీ అరియానా నాభి చూపిస్తూ నానా రచ్చ.. ఇలియానా లా ఉందట!

First Published Mar 3, 2021, 7:07 PM IST

బిగ్‌బాస్‌4తో పాపులర్‌ అయ్యింది అరియానా గ్లోరీ. యాంకర్‌గా రాణించే ఈ అమ్మడు బిగ్‌బాస్‌ షోతో క్రేజీ భామగా మారిపోయింది. ఇప్పుడు టీవీ షోస్‌కి హాట్‌ కేక్‌లా మారింది. హాట్‌ ఫోటోలను పంచుకుంటూ ఈ అమ్మడు తాజాగా నానా రచ్చ చేస్తుంది. బొడ్డు చూపిస్తూ పంచుకున్న ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 
 

బిగ్‌బాస్‌ ఫేమ్‌ అరియానా గ్లోరీ ఇప్పుడు హాట్‌ ఫోటోలను పంచుకుంటూ నానా రచ్చ చేస్తుంది. కుర్రాళ్లకి మతిపోయేలా చేస్తుంది.
undefined
తాజాగా పూల పూల బ్లౌజ్‌, లెహంగాలో మెరిసింది. నడుము అందాలు చూపించేసింది. ఇంకా చెప్పాలంటే బొడ్డు అందాలను అప్పనంగా ఆరబోసింది. ఈ సందర్భంగా అరియానా చెబుతూ, జీవితంలో అత్యంత ఆనందకరమైన విషయం ఒకటే అని, అది ప్రేమించడం, ప్రేమించబడటం అని చెప్పింది.
undefined
ఇక అరియానా తన సన్నని అందమైన నడుముకి బొట్టుబిల్లా పెట్టినట్టుగా ఉన్న బొడ్డు నెటిజన్లని ఫిదా చేస్తుంది. దీంతో అరియానా అందాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
undefined
కొందరైతే ఓ అడుగు ముందుకేసి ఇలియానాతో పోల్చుతున్నారు. అది అరియానా కాదు, ఇలియానా అని, అలాగే ఆ నడుము ఇలియానా నడుము అంటున్నారు. ఇలియానాతో పోల్చారంటే అరియానా రేంజ్‌ మారిపోయిందనే చెప్పాలి.
undefined
మరోవైపు టీవీ షోస్‌లో ముక్కు అవినాష్‌తో కలిసి హంగామా చేస్తుంది అరియానా. బిగ్‌బాస్‌ హౌజ్‌లో మోనాల్‌, అఖిల్‌ల కంటే, బయట అరియానా, అవినాష్‌ల జోడికే భారీ క్రేజ్‌ ఉంది. ఎక్కడ చూసినా వీరిద్దరు కలిసి ఎంటర్‌టైన్‌మెంట్‌ షోస్‌లో పాల్గొంటూ సందడి చేస్తుంది.
undefined
ముఖ్యంగా స్టార్‌మా కామెడీస్టార్స్ ప్రోగ్రామ్‌లో ఈ జోడి హైలైట్‌ అవుతుంది. కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది. అదే సమయంలో రూమర్స్ ని మూట గట్టుకుంటుంది. వీరి రిలేషన్‌పై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. షోలోనే లవ్‌ ప్రపోజ్‌ చేసుకుంటూ వైరల్‌గా మారిపోయారు.
undefined
ఇలా ఓ వైపు టీవీ షోస్‌, మరోవైపు గ్లామరస్‌ ఫోటోలతో హాట్‌ హాట్‌ గా, బిజీ బిజీగా మారిపోతుంది అరియానా.
undefined
దీంతోపాటు ఎప్పటిలాగే తన ఇంటర్వ్యూలను కొనసాగిస్తుంది. క్రేజీ క్రేజీగా తన లైఫ్‌ సాగుతుందని చెప్పింది అరియానా.
undefined
బిగ్‌బాస్‌ హౌస్‌లో సోహైల్‌తో ఫైట్‌ చేసి టాక్‌ ఆఫ్‌ ది హౌజ్‌గా మారింది. ఇప్పుడు కూడా టాక్‌ ఆఫ్‌ ది షోస్‌గా మారుతుంది అరియానా. బిగ్‌బాస్‌ ఈ అమ్మడి కెరీర్‌ బాగానే మలుపుతిప్పిందని చెప్పొచ్చు.
undefined
click me!