హారిక తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ కు క్యాప్షన్ ను నెటిజన్ల నుంచే కోరింది. దీంతో ‘బ్లూ బర్డ్’,‘సెక్సీ’,‘హే హారిక’ అంటూ క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఫైర్ ఎమోజీలతో ఈ బ్యూటీ అందాన్ని పోల్చుతున్నారు. ‘బిగ్ బాస్’ తర్వాత హారిక తన మార్క్ చూపించేందుకు సెలబ్రెటీలతో చిట్ చాట్ చేస్తూ పాపులారిటీని పెంచుకుంటోంది.