ప్యాంటు లేకుండా కెమెరా ముందు హాట్ ఫోజులు.. బిగ్ బాస్ నందిని రాయ్ లేటెస్ట్ క్లిక్స్ చూస్తే గుండె గల్లంతే!

First Published Jun 21, 2021, 10:27 AM IST

తెలుగు అమ్మాయి నందిని రాయ్ హాట్ హాట్ ఫోజులతో ఇంస్టాగ్రామ్ ని హీటు పుట్టించారు. ప్యాంటు లేకుండా కెమెరా ముందుకు వచ్చి కుర్రకారు గుండెలు గల్లంతు చేశారు. 
 

నటిగా 10 ఇయర్స్ పూర్తి చేసుకుంది నందిని రాయ్. అయితే ఆమె కోరుకున్న బ్రేక్ మాత్రం ఇంకా రాలేదు. తెలుగుతో పాటు వివిధ బాషలలో కలిపి పది సినిమాల వరకు నందిని నటించారు. అయినా ఆమె తెలుగు ప్రేక్షకుల మైండ్ రిజిస్టర్ కాలేదు.
undefined
నందిని రాయ్ నటించిన చిత్రాలు అన్నీ లో బడ్జెట్ తో తెరకెక్కినవి. మన పరిశ్రమలో చిన్న చిత్రాలకు ఆదరణ ఉండదు. ఏదైనా ఓ మూవీ మంచి కంటెంట్ తో తెరకెక్కినా అది ఎక్కువ రోజులు థియేటర్స్ లో ఉండనివ్వరు.
undefined
అలా నందిని రాయ్ నటించిన చాలా చిత్రాలు వచ్చి వెళ్ళిపోయిన దాఖలాలు కూడా ఎవరికీ తెలియవు. అయితే 2018లో ప్రసారం అయిన బిగ్ బాస్ షోతో నందిని రాయ్ వెలుగులోకి వచ్చారు.
undefined
నాని వ్యాఖ్యాతగా ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొన్న ఆమె తన అందచందాలతో మెప్పించారు. అయితే హౌస్ లో చాలా కామ్ గా ఉండేవారు నందిని. ఒకరిపై కోప్పడడం, తిట్టడం, రియాక్ట్ కావడం చేసేవారు కాదు.
undefined
సెన్సేషన్స్ చేయకపోతే ఎవరూ మెప్పించలేరు. ఆ కారణంగా నందిని రాయ్ త్వరగానే హౌస్ నుండి బయటికి వచ్చేశారు. అయితే నందిని రాయ్ అనే ఓ తెలుగు హీరోయిన్ ఉందని ప్రేక్షకులు గుర్తించారు.
undefined
ఆ షో ద్వారా వచ్చిన ఫేమ్ కొంత మేర నందిని కెరీర్  ఉపయోగపడింది. ప్రస్తుతం ఆమె వరుసగా డిజిటల్ సిరీస్ లు చేస్తున్నారు.
undefined
షూట్ ఔట్ యట్ అలైర్, హై ప్రీస్ట్స్, మెట్రో కథలు వంటి సిరీస్లు ఆమె చేశారు. తాజాగా ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ సిరీస్ లో ఆమె నటించడం జరిగింది.
undefined
వెండితెర అవకాశాలు రాకున్నా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో నందిని రాయ్ దూసుకుపోతున్నారు. ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నట్లు సమాచారం.
undefined
మరో వైపు హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ కి మజా పంచుతుంది నందిని. ప్యాంటు లేకుండా షర్ట్ పై చేసిన ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది.
undefined
click me!