బెదురులంక, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాల్లో నేహా శెట్టి ఆఫర్స్ అందుకుంది. ప్రస్తుతం నిర్మాతలు నేహా శెట్టి డేట్స్ కోసం క్యూ కడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా టిల్లు స్క్వేర్ చిత్రంలో నేహా శెట్టి గెస్ట్ రోల్ లో మెరిసింది. తాజాగా ఇంటర్వ్యూలో నేహా శెట్టి టాలీవుడ్ లో అవకాశాల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.