ట్రెండీ డ్రెస్ లలో సెక్సీ లుక్స్ ఇచ్చిన బిగ్ బాస్ ఆరియానా...గుండెల్లో గుబులు రేపిందిగా

First Published Nov 22, 2020, 12:40 PM IST

ఈ బిగ్ బాస్ సీజన్ లో ప్రేక్షకుల మనసు గెలిచిన కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచారు ఆరియానా గ్లోరీ.  ఒక సాధారణ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ప్రవేశించిన ఆరియానా తన మార్క్ గేమ్ తో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యారు.

దాదాపు 11 వారాలుగా బిగ్ బాస్ హౌస్ లో తన సత్తా చాటుతున్నారు. హౌస్ లో ఉన్నవారిలో అందరికంటే యంగ్ కంటెస్టెంట్ అయినప్పటికీ, గట్టి పోటీ ఇస్తున్నారు.
undefined
బిగ్ బాస్ ఇచ్చిన ఏ టాస్క్ అయినా వంద శాతం ఎఫార్స్ పెడుతుంది ఆరియానా. నెవర్ గివప్ ఆటిట్యూడ్ తో హౌస్ లో రచ్చ చేస్తుంది. ముక్కుసూటి తనం, ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం ఆరియానాను స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మార్చాయి.
undefined
ఫైటింగ్ నేచర్ కలిగినఆరియానాఫేక్ గేమ్ కి దూరంగా ఉంటారు. ప్రేక్షకులు, లేదా ఇంటి సభ్యుల సింపథీ కోసం తన నేచర్ మార్చుకోకుండా బిహేవ్చేస్తుంది.
undefined
కెప్టెన్ అయిన ఆరియానాఇంటి సభ్యులు అన్ని నియమాలుపాటించేలా కఠినంగా వ్యవహరించింది.
undefined
దీని వలన ఆరియానాకు ఇంటిలో ఎక్కువ మంది శత్రువులు ఏర్పడ్డారు. అందుకే ప్రతిసారి నామినేషన్స్ లో ఆరియానా ఉంటుంది.
undefined
ఇక గెస్ట్ హోస్ట్ గా వచ్చిన సమంత సైతం ఆరియానాలో తనని తాను చూసుకున్నా అని చెప్పడం విశేషం. అందుకే ఆరియానా టైటిల్ కోసం పోటీపడేవారిలో ఒకరిగా ఉన్నారు.
undefined
బుల్లితెర యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఆరియానా అనేక మంది టాలీవుడ్ స్టార్స్ ని ఇంటర్వ్యూ చేశారు.
undefined
రామ్ గోపాల్ వర్మను ఆరియానా ఇంటర్వ్యూ చేయగా, వర్మ ఆమెను బికినీలో చూడాలని ఉందని అనడం విశేషం.
undefined
కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో కూడా ఆరియానా నటించారు. బిగ్ బాస్ వలన వచ్చిన ఫేం తో ఆరియానా కెరీర్ మరింత ముందుకు వెళ్లడం ఖాయం.
undefined
click me!