మీరు ఎప్పుడూ చూడని సరికొత్త దివి... ఆ నడుము వంపులు చూస్తే మతిపోతుందిగా!

First Published Jul 2, 2021, 1:24 PM IST


బిగ్ బాస్ షో వెలుగులోకి తెచ్చిన తారలలో  తెలుగు అమ్మాయి దివి ఒకరు. కింగ్ నాగార్జున హోస్ట్ గా సాగిన సీజన్ 4లో దివి పాల్గొనడం జరిగింది. తేనెకళ్ళు సన్నజాజి తీగ నడుముతో అలరించిన వాద్య అనే హీరోయిన్ ఉందని ఆ షోతో వెలుగులోకి వచ్చింది. 

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న దివిని చూసిన ప్రేక్షకులు,  చాలా అందంగా ఉంది, ఎవరు ఈ దివి అని  ఆమె గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. అలా దివి ప్రొఫైల్ వెలుగులోకి వచ్చింది. ఇక దివి వెండితెరకు పరిచయమై చాలా కాలం అవుతుంది.
undefined
దివి చిన్న చిన్న చిత్రాలలో హీరోయిన్ గా చేశారు. అయితే అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ చిత్రాల గురించి ప్రేక్షకులకు తెలియకుండానే విడుదల కావడం, వెళ్లిపోవడం జరిగింది. దివి నటించిన పెద్ద చిత్రం మహర్షి.
undefined
మహర్షి మూవీలో కాలేజ్ స్టూడెంట్ గా ఆమె జస్ట్ తళుక్కున మెరిశారు. అలా వెండితెరపై హీరోయిన్ గా వెలిగిపోవాలని కలలు కంటున్న దివికి బిగ్ బాస్ అవకాశం దక్కింది. గత ఏడాది కరోనా పరిస్థితుల నేపథ్యంలో షో నిర్వాహకులు కంటెస్టెంట్స్ కి కఠిన ఆంక్షలు పెట్టారు. a
undefined
షోకి ఎంపికైన తరువాత 15రోజులు క్వారంటైన్ కావాలని చెప్పడం జరిగింది. ఈ ఆంక్షల కారణంగా పేరున్న సెలెబ్రిటీలు ఎవరూ షోలోకి ఎంటర్ కావడానికి ఆసక్తి చూపలేదు. అలా దివి లాంటి చిన్న ఆర్టిస్ట్ కి అవకాశం దక్కింది.
undefined
చక్కని రూపం, ఆకర్షించే అందం ఉన్నప్పటికీ దివి హౌస్ లో దానికి ఉపయోగించుకోలేదు. గ్లామర్ షోకి, అఫైర్స్ కి దూరంగా ఉంది. అలాగే కాంట్రవర్సిలు ఏమీ లేకుండా కామ్ గా ఉన్న, కారణంగా ఫైనల్ కి చేరలేకపోయింది. అయినప్పటికి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా హౌస్ లో  చాలా కాలం ఉంది దివి.
undefined
షో వలన వచ్చిన ఫేమ్ దివి కెరీర్ కి చాలా మేలు చేసింది. ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఇక ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్  క్యాబ్ స్టోరీస్ విడుదల కావాల్సి ఉంది. ఈ సిరీస్ లో దివి రోల్ చాలా భిన్నంగా, బోల్డ్ గా ఉంటుందని సమాచారం.
undefined
మరోవైపు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ రాబడుతుంది దివి. ఆమె ఫోటో షూట్స్ తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా స్లీవ్ లెస్ జాకెట్, చీర కట్టులో పెల్లెటూరి ఎంకిలా దర్శనం ఇచ్చింది.  తాజా లుక్ లో దివి సరికొత్తగా ఉండగా, ఆమె ఫోటోలు వైరల్ గా మారాయి. ఓ ఫోక్ సాంగ్ సాంగ్ కోసం దివి ఇలా సిద్ధం అయ్యారు.
undefined
click me!