నాభికి ఆభరణం, భలే అందం... హాట్ ఫొటోలతో హీటెక్కించిన బిగ్ బాస్ బ్యూటీ!

First Published Feb 18, 2021, 11:27 AM IST

బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ హాట్ ఫొటోలతో హీటెక్కించారు. నాభికి ఆభరణం ధరించి, సెక్సీ నడుమును అప్పనంగా చూపించేసింది. 
 

భానుశ్రీ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారగా వైరల్ అవుతున్నాయి.
undefined
ఆమె సోషల్ మీడియా ఫ్యాన్స్ ఫోటోలను చూసి పండగ చేసుకుంటున్నారు.
undefined
అవకాశాల సంగతి ఎలా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తుంది భానుశ్రీ.
undefined
వరుస హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నారు.
undefined
సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన భానుశ్రీ కొన్ని సినిమాలు కూడా చేశారు.
undefined
ఇద్దరి మధ్య 18 అనే మూవీలో భానుశ్రీ హీరోయిన్ గా చేయడం జరిగింది.
undefined
కుమారి 21 ఎఫ్, బాహుబలి, కాటమరాయుడు వంటి చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేసింది భానుశ్రీ.
undefined
అయితే బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొన్న భానుశ్రీ పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆ షో ద్వారా భానుశ్రీ తెలుగు ప్రేక్షకులకు రిజిస్టర్ కావడం జరిగింది.
undefined
విన్నర్ కౌశల్ తో గొడవలు పడ్డ భానుశ్రీ త్వరగానే హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు.
undefined
ఐదవ వారం భానుశ్రీ ఎలిమినేట్ కావడం జరిగింది.  భానుశ్రీ ప్రస్తుతం టీవీ యాంకర్ గా పలు కార్యక్రమాలలో కనిపిస్తున్నారు.
undefined
ఆమె యాంకర్ గా బిజీ అయ్యే ప్రయత్నాలలో ఉన్నారు.  అలాగే అవకాశం వస్తున్న పాత్రలను కాదనకుండా చేస్తున్నారు.
undefined
హీరోయిన్ గా ఎదగాలన్న భానుశ్రీ కోరిక మాత్రం తీరలేదు.
undefined
డిజిటల్ కంటెంట్ ప్రాచుర్యం పొందిన నేపథ్యంలో భానుశ్రీ కి హీరోయిన్ గా అవకాశాలు వచ్చే అవకాశం లేకపోలేదు.
undefined
click me!