టాప్ యాంగిల్ లో కెమెరా పెట్టి తెగించిన హీరోయిన్, దారుణంగా ట్రోలింగ్.. బ్రా అందాలతో అరాచకం

First Published Jan 9, 2023, 3:05 PM IST

బాలీవుడ్ లో ఉన్న బోల్డ్ హీరోయిన్స్ లో భూమి పెడ్నేకర్ ఒకరు. 2015లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్ క్రేజీ నటిగా దూసుకుపోతోంది.

బాలీవుడ్ లో ఉన్న బోల్డ్ హీరోయిన్స్ లో భూమి పెడ్నేకర్ ఒకరు. 2015లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్ క్రేజీ నటిగా దూసుకుపోతోంది. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ మంగళ్ సావధాన్, బదాయి హో లాంటి చిత్రాలు భూమి పెడ్నేకర్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 

మనసులో ఉన్నది నిర్మొహమాటంగా చెప్పే హీరోయిన్ భూమి పెడ్నేకర్. చిత్ర పరిశ్రమలో మహిళా నటుల సమస్యల గురించి భూమి పెడ్నేకర్ తరచుగా మాట్లాడుతూ ఉంటుంది. తన పాత్రలు బోల్డ్ గా ఉన్నప్పటికీ వైవిధ్యం ఉండాలని భవిస్తుంది ఈ భామ. 

భూమి పెడ్నేకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో భూమి పెడ్నేకర్ గ్లామర్ హీట్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాని పరిశీలిస్తే ఆ విషయం అర్థం అవుతుంది. 

తాజాగా భూమి పెడ్నేకర్ బికినిలో టాప్ యాంగిల్ సెల్ఫీ పోస్ట్ చేసింది. దగ్గరగా ఎద అందాలు చూపిస్తూ భూమి పెడ్నేకర్ చేస్తున్న బోల్డ్ రచ్చ అంతా ఇంతా కాదు. కళ్ళు చెదిరేవిధంగా భూమి పెడ్నేకర్ మైండ్ బ్లాక్ చేస్తోంది. 

అయితే భూమి పెడ్నేకర్ ఇలా శృతి మించే విధంగా అందాలు అరబోయడంతో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. మరీ ఇలా హద్దులు లేకుండా వల్గర్ ఫోజులు ఇస్తే ఎలా అంటూ మండిపడుతున్నారు. 

ఈ రేంజ్ లో భూమి పెడ్నేకర్ అందాలని గతంలో ఎప్పుడూ ఎక్స్ పోజ్ చేయలేదనే చెప్పాలి. భూమి పెడ్నేకర్ అందాలుకు మరికొందరు నెటిజన్లు ఫైరీ ఎమోజిలతో తమ స్పందన తెలియజేస్తున్నారు. 

మత్తు చూపులతో కుర్రాళ్ళని ఉడికించాలంటే భూమి పెడ్నేకర్ తర్వాతే ఎవరైనా అని కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద కళ్ళతో భూమి పెడ్నేకర్ గ్లామర్ మ్యాజిక్ చేస్తోంది. 

click me!