బాలయ్య భామ ప్రగ్యా వెంకీతో సరసాలు.. ఫస్ట్ టైమ్‌ అలా?.. టాప్‌ అందాలతో కేకపెట్టిస్తుందిగా!

First Published Jun 20, 2021, 4:40 PM IST

బాలయ్య భామ ప్రగ్యా జైశ్వాల్‌ విక్టరీ వెంకటేష్‌తో సరసాలు ఆడబోతుంది. ఆయనతో లెగ్‌ షేక్‌ చేస్తూ ఆడిపాడబోతుందట. ఫస్ట్‌ టైమ్‌ ప్రగ్యా ఇలా స్పెషల్‌ సాంగ్‌తో ఆడియెన్స్ ఓ ఊపు ఊపేందుకు రెడీ అవుతుందట. 
 

`కంచె` భామకి కాలం కలిసి రాలేదు. దీంతో ఒడిదుడుకులతో కెరీర్‌ని లాక్కొస్తుంది. ఇప్పుడు బాలయ్యతో `అఖండ` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాతోనైనా కెరీర్‌ని గాడిలో పెట్టుకుంటుందేమో చూడాలి.
undefined
ఇదిలా ఉంటే ఇప్పుడు వెంకీతో సరసాలు ఆడబోతుందని తెలుస్తుంది. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా రూపొందుతున్న మల్టీస్టారర్ `ఎఫ్‌3`లో ప్రగ్యా కనిపించబోతుందట.
undefined
ఇందులో వెంకీ, వరుణ్‌లతో ప్రగ్యా ఐటెమ్‌ సాంగ్‌ చేయబోతుందనే ప్రచారం జరుగుతుంది. అందుకు దర్శకుడు అనిల్‌ రావిపూడి ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌. సినిమా షూటింగ్‌ సగానికిపైగా పూర్తయ్యింది. జులై మొదటి వారం నుంచి మరో కొత్త షెడ్యూల్‌ని ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌.
undefined
`ఎఫ్‌2`లో అనసూయ లెగ్‌ షేక్‌ చేసింది. ఆమె చేసిన ఐటెమ్‌ సాంగ్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఇప్పుడు ప్రగ్యాతోనూ మరింత గ్లామర్‌ అద్దాలని ప్లాన్‌ చేస్తున్నారట అనిల్‌ రావిపూడి, నిర్మాత దిల్‌రాజు. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
undefined
ఇదిలా ఉంటే హిందీలో సల్మాన్‌తో `అంథిమ్‌` చిత్రంలో నటిస్తున్న ప్రగ్యా తన సెక్సీ అందాలతో ఫాలోయింగ్‌ని పెంచుకునే పనిలో పడింది. సోషల్‌ మీడియాలో వరుసగా గ్లామరస్‌ ఫోటోలను పంచుకుంటుంది.
undefined
ఇటీవల థైస్‌ చూపిస్తూ పిచ్చెక్కించిన ఈ భామ ఇప్పుడు యద అందాలతో కేకపెట్టిస్తుంది. టాప్‌ అందాలు చూపిస్తూ ఆకర్షిస్తుంది. గ్లామర్‌తో పడేస్తుందీ భామ.
undefined
సినిమాలు లేక కెరీర్‌ పరంగా ఇబ్బందులు పడుతున్న ప్రగ్యా ఇలా గ్లామర్‌ చూపించైనా ఛాన్స్ లు దక్కించుకుంటుందేమో చూడాలి.
undefined
click me!