హద్దులు చెరిపేస్తున్న బాలయ్య భామ ప్రగ్యా జైశ్వాల్‌.. చూస్తే చెమటలు పట్టడం ఖాయం

First Published Jun 6, 2021, 9:22 PM IST

బాలయ్య హీరోయిన్‌ ప్రగ్యా జైశ్వాల్‌ చూపించడంలో హద్దులు చెరిపేస్తుంది. ఎద అందాలతో, థైస్‌ షోతో కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. హాట్‌ హాట్‌ అందాలతో పిచ్చెక్కిస్తుంది. లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు చూపుతిప్పుకోనివ్వడం లేదు.

ఆ మధ్య టాప్‌లెస్‌ అందాలతో కనువిందు చేసిన ప్రగ్యా జైశ్వాల్‌ ఇప్పుడు తన యద అందాలతో మత్తెక్కిస్తుంది.
undefined
లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని చెబుతూ ఈ అందాల ముద్దుగుమ్మ సెక్సీ ఫోటోని పంచుకుంది. ఈ లేటెస్ట్ ఫోటో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. చెమటలు పట్టిస్తుంది.
undefined
మరోవైపు అరటిబోదెల్లాంటి తొడలు చూపుతూ మరింతగా రెచ్చిపోయింది. ఈ ఫోటోలు మతిపోయేలా ఉన్నాయంటున్నారు నెటిజన్లు.
undefined
గ్లామర్‌ షో విషయంలో ప్రగ్యా జైశ్వాల్‌ హద్దే లేదని, బ్రేక్‌ ది బౌండరీస్‌ అనేలా ఉందని కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు.
undefined
ఈ లేటెస్ట్ హాట్‌ ఫోటోలు నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తున్నాయనట. ఇలాంటి హాట్‌ ఫోటోలు చూస్తే తాము నిద్ర పోయేదెట్లా అంటూ కామెంట్‌ చేస్తున్నారు.
undefined
అవకాశాల విషయంలో హీరోయిన్లు ఇలా గ్లామర్‌ షో చేస్తుంటారు. ప్రగ్యా జైశ్వాల్‌ మొదటి నుంచి అందాల ఆరబోతలో ముందే ఉంటుంది.
undefined
నాకు నో బౌండరీస్‌ అని నిరూపించిన సందర్భాలు కోకొల్లలు. కొన్ని సందర్బాల్లో ఈ బ్యూటీ హాట్‌ షో చర్చనీయాంశంగానూ మారింది. అయినా గ్లామర్‌ షో విషయంలో నో బౌండరీస్‌ అంటుంది.
undefined
ఇటీవల సరైన అవకాశాలకు నోచుకోని ప్రగ్యా జైశ్వాల్‌ ప్రస్తుతం బాలకృష్ణతో `అఖండ` చిత్రంలో నటిస్తుంది. మెయిన్‌ లీడ్‌గా బాలయ్యతో ఆఫర్‌ కొట్టేయడం విశేషం.
undefined
దీంతోపాటు బాలీవుడ్‌లో ఏకంగా సల్మాన్‌తో జోడి కట్టింది. `అంతిమ్‌` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది.
undefined
`కంచె` సినిమాతో తెలుగులో మంచి హిట్‌తోపాటు ప్రశంసలందుకున్న ప్రగ్యా ఆ తర్వాత కెరీర్‌ గాడి తప్పింది. ఆఫర్స్ ఎంపికలో చేసిన పొరపాట్లు కెరీర్‌ని డౌన్‌ఫాల్‌ చేశాయి.
undefined
ఇప్పుడు బాలయ్యతో `అఖండ`, సల్మాన్‌తో `అంతిమ్‌` వంటి భారీ సినిమాల్లో నటించే అవకాశాలు అందుకుంది.
undefined
ఇకపై నుంచి అయినా అందివచ్చిన భారీ ఆఫర్లని సద్వినియోగం చేసుకుని కెరీర్‌ని గాడిలో పెట్టుకుంటుందా? అనేది చూడాలి.
undefined
ప్రగ్యా గ్లామర్‌ ఫోటోలు.
undefined
ప్రగ్యా గ్లామర్‌ ఫోటోలు.
undefined
ప్రగ్యా గ్లామర్‌ ఫోటోలు.
undefined
click me!