Balakrishna Bag Secret: బాలయ్య ఎక్కడికి వెళ్లినా ఆ బ్యాగ్ ఉండాల్సిందే, అందులో ఏముంటాయో తెలుసా?

Published : Feb 01, 2025, 04:58 PM IST

Balakrishna Bag Secret:  బాలకృష్ణకు సెంటిమెంట్లు ఎక్కువ. వాడే వస్తువులలో కూడా ఆయన సెంటిమెంట్ కనిపిస్తుంది. అలాగే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఓ బ్యాక్ ఖచ్చితంగా ఉంటుందట. ఇతకీ ఆబ్యాక్ లో ఏముంటాయి..?   

PREV
14
Balakrishna Bag Secret:  బాలయ్య ఎక్కడికి వెళ్లినా ఆ బ్యాగ్ ఉండాల్సిందే, అందులో ఏముంటాయో తెలుసా?

Balakrishna Sentiment Bag Secret : నందమూరి నట సింహం బాలయ్య బాబు దూసుకుపోతున్నాడు  వరుసగా హ్యాట్రిక్ సినిమాలు హిట్ కొట్టిన బాలయ్య.. డబుల్ హ్యాట్రిక్ కు రెడీ అవుతున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ విన్నర్ గా నలిచిన ఆయన.. రీసెంట్ గా డాకు మహరాజ్ తో మరో హిట్ ను సొంతం చేసుకున్నాడు. అటు రాజకీయంగా కూడా ఆయన హిట్లు కొడుతూనే ఉన్నాడు. 

Also Read: రంగస్థలం లో చెవిటి వాడిగా, బుచ్చిబాబు సినిమాలో గుడ్డివాడిగా రామ్ చరణ్

24

హిందూపూర్ నుంచి వరుసగా మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ విన్నర్ గా మారాడు బాలయ్య. ఇలా రెంటింటిని బ్యాలెన్స్ చేస్తూ.. రెండు రంగాలలో సక్సెస్ లు సాధిస్తూ.. బాలయ్య బాబు దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో అఖండ2 సినిమాలో జాయిన్ అయ్యాడు బాలకృష్ణ. ఈసినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈసినిమా నుంచి రకరకాల వార్తలువైరల్ అవుతున్నాయి. 

Also Read: సీనియర్ ఎన్టీఆర్ వాడిన కారు ఇప్పుడు ఎక్కడ ఉంది, ఎవరు సొంతం చేసుకున్నారు?

34

ఈ క్రమంలో బాలయ్యకు సబంధించిన రకరకాల వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. బాలయ్య సెంటిమెంట్, బాలయ్య క్యారీ చేసే బ్యాగ్ పై కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలో బాలకృష్ణ బయటకు ఎక్కడికి వెళ్ళినా ఓ బ్యాక్ ను మెయింటేన్ చేస్తారట.

ఆ బ్యాక్ లో ఏముంటాయి అంటే.. అందులో ఖచ్చితంగా హాట్ వాటర్ ఉంటాయట. హాట్ వాటర్ ను క్యారీ చేసే బాలకృష్ణ... తనకు ఇష్టమైన బ్రాండ్ ఆహ్కాహాల్ అయిన మాన్షన్ హౌస్ ను వేడి నీటితో తాగే అలవాటు కలిగి ఉన్నారట. అందుకే ఆయన బ్యాక్ లో ఈరెండు ఖచ్చితంగా ఉంటాయి. 

Also Read: పాకిస్థాన్ లో అల్లు అర్జున్ కు ఇంత క్రేజ్ ఉందా..?

44

ముందు పని.. ఆతరువాతే రిలాక్స్ అంటారు బాలయ్య. షూటింగ్ అయినా.. పొలిటికల్ వర్క్ అయినా.. అంతా అయిపోయిన తరువాత ఆయన రిలాక్స్ అవుతుంటారు. అంతే కాదు బాలయ్య బ్రాండ్ పేరుతో మాన్షన్ హౌస్ చాలా పాపులర్ అయ్యింది.

బాలయ్య వల్లే వాటిసేల్స్ కూడా పెరిగిపోయాయట. ఇక ఈవిషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. బాలయ్య బ్రాండ్ పై మాత్రం అందరికి క్లారిటీ ఉంది. ఎందుకంటే ఆయన లైవ్ షోలోనే ఎన్నో సార్లు ఈ విషయం ప్రస్తావించారు. 

Also Read: చిరంజీవి ఉదయం లేవగానే ఎవరి ఫోటో చూస్తారో తెలుసా..?

Also Read:ప్రియుడు శ్రీహాన్ తో కలిసి కొత్త బిజినెస్ పెట్టబోతున్న సిరి హనుమంత్

Also Read: రామ్ కి అనిల్ రావిపూడి కి మధ్య ఏంటి గొడవ, మూవీ ఎలా ఆగిపోయింది.

 

Read more Photos on
click me!

Recommended Stories